Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్3’ విన్నర్ .. హీరోలనే డామినేట్ చేసేస్తున్నాడుగా..!

‘బిగ్ బాస్3’ విన్నర్ .. హీరోలనే డామినేట్ చేసేస్తున్నాడుగా..!

  • March 16, 2020 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్3’ విన్నర్ .. హీరోలనే డామినేట్ చేసేస్తున్నాడుగా..!

‘బిగ్ బాస్3’ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్య ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. హౌస్ నుండీ బయటకి వచ్చినప్పటి నుండీ మరో కంటెస్టెంట్ పునర్నవితో డేటింగ్ చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ‘మేము స్నేహితులం మాత్రమేనని.. మా మధ్యన అలాంటిదేమీ లేదు అని’ పునర్నవి చెప్పిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలు ఆగలేదనుకోండి. దీని తర్వాత.. అది కూడా ఈ మధ్యనే.. రాహుల్ పై కొందరు బీర్ బాటిల్స్ తో దాడి చేయడం కూడా సంచలనం సృష్టించింది.

Rahul Sipligunj Dominated Raj Tarun1

ఆ వేడి ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. విషయం ఏమిటంటే.. రాజ్ తరుణ్ హీరోగా మాళవిక, హెబ్బా పటేల్ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా.. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేమ్ కొండా విజయ్ కుమార్ డైరెక్షన్లో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల కరీంనగర్ లో నిర్వహించారు. ఈ వేడుకకి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలో ఇతనితో సెల్ఫీలు తీసుకోవడానికి అక్కడి ప్రజలు ఎగబడ్డారట. హీరో రాజ్ తరుణ్ ను కూడా కాదని రాహుల్ సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారట అక్కడి ప్రజలు. ఇలా హీరోలని మించి రాహుల్ వైరల్ అవుతుండడం విశేషం.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 3
  • #Orey Bujjiga
  • #Punarnavi Bhupalam
  • #rahul
  • #Rahul Sipligunj

Also Read

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

trending news

3 hours ago

4 hours ago

7 hours ago

latest news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

12 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

13 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

14 hours ago
Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version