Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Television » Brahmamudi July 27th: దుగ్గిరాల ఇంటి ముందు రచ్చ చేసిన మీడియా.. రాహుల్ పై ఫైర్ అయిన రాజ్!

Brahmamudi July 27th: దుగ్గిరాల ఇంటి ముందు రచ్చ చేసిన మీడియా.. రాహుల్ పై ఫైర్ అయిన రాజ్!

  • July 27, 2023 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi July 27th: దుగ్గిరాల ఇంటి ముందు రచ్చ చేసిన మీడియా.. రాహుల్ పై ఫైర్ అయిన రాజ్!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. స్వప్న బయటకు వెళ్లిన తర్వాత రాహుల్ దగ్గరికి వచ్చిపాపం పాపులారిటీ కోసం చాలా తాపత్రయపడుతుంది. నువ్వు ఇంట్లో వాళ్లకి తెలియకుండా మీడియా వాళ్లకి ఇన్ఫామ్ చేసిరమ్మని చెప్పు మీ తాతయ్య మాట్లాడితే పరువు గురించి మాట్లాడుతారు కదా ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం అంటూ కొడుకును రెచ్చగొడుతుంది.

ఇక రాహుల్ కూడా మీడియాకు ఇన్ ఫాం చేస్తాడు. మరోవైపు కనకం స్వప్నకు చీరసారే తీసుకొని సిద్ధమవుతూ ఉంటారు. అప్పుని కూడా రమ్మని చెప్పడంతో మీరు కావ్యకి కాదు కదా తీసుకెళ్లేది నేను రాను అవసరమైతే మీకోసం ఆటో పంపుతా అంటూ వారిని పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు రాజ్ ఆఫీస్ కిబయలుదేరుతూ ఉండగా స్వప్న యాడ్ వీడియో చూసి షాక్ అవుతారు. ఆ వీడియోని కావ్యకు కూడా చూపించడంతో కావ్య షాక్ అవుతుంది. అయితే అప్పటికే మీడియా వాళ్ళందరూ ఇంటి ముందుకు చేరుకొని స్వప్న ఇంటర్వ్యూ కావాలని రచ్చ చేస్తుంటారు.

కిందికి వచ్చి చూసేసరికి మీడియా వాళ్ళు చుట్టుముట్టి ఉంటారు అయితే కుటుంబ సభ్యులందరూ ఏం జరిగిందా అని అయోమయంలో ఉంటారు.ఇక రాజ్ కూడా మీడియా వాళ్లను ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కావ్య స్వప్నని ఎంత మందలిచ్చిన ఆమె మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళుతుంది. అంతలోపు సీతారామయ్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అని ఆరా తీస్తారు. స్వప్న చేసిన యాడ్ వీడియో చూసి సీతారామయ్య సిగ్గుతో తలదించుకుంటారు. అదే సమయంలోనే స్వప్న తల్లి అక్కడికి వచ్చి అంతా చూస్తూ అయోమయంలో ఉంటుంది.

స్వప్నని ఎంత పొట్టి బట్టలు వేసుకొని యాడ్ చేశారు కదా మీ ఇంట్లో వాళ్ళ మద్దతుతోనే చేశారా అని మీడియా అడుగుతారు. మా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్లు స్వేచ్చని హరించరు. ఎవరు స్వేచ్ఛ వాళ్లకు ఉంటుంది అని చెప్తుంది స్వప్న. వారు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకు స్వప్న సమాధానం చెప్పడంతో కోప్పడిన కావ్య తనని బలవంతంగా ఇంట్లోకి లాక్కొని వస్తుంది. ఇంట్లోకి వచ్చిన స్వప్నను ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాట అంటూ తిడతారు చివరికి కోడలు ఇలా చేస్తుంటే రుద్రాణి నువ్వేం చేస్తున్నావు అని చిట్టి మాట్లాడుతుంది.

అది అలా తిరిగితే దానికి నన్నేం చేయమంటావు ఇలా దుగ్గిరాల కుటుంబ పరువును మొత్తం తీసిన దానిని ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అంటూ మాట్లాడుతుంది.ఇదంతా చూసిన కనకం కోపంతో వచ్చి స్వప్నను కొట్టడానికి చెయ్యి పైకెత్తుతుంది. అయితే స్వప్న కడుపుతో ఉందని తనని కొట్టలేక పోతుంది. ఇక రాజ్ మాత్రం స్వప్న ఇలా చేయడంతో రాహుల్ పై సీరియస్ అవుతాడు. అప్పుడు స్వప్న ఇందులో రాజ్ తప్పులేదు తనకు ఏమీ తెలియదు నేనే అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని ఎవరికీ చెప్పలేదని చెబుతుంది. అనంతరం కనకం కూడా నువ్వు ఈ ఇంటికి ఎలాంటి పరిస్థితులలో వచ్చావో తెలుసా అంటూ తన కూతురికి బాగా చివాట్లు పెడుతుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

related news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

trending news

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

1 min ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

2 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

5 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

6 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

23 hours ago

latest news

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

6 hours ago
Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

1 day ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version