నేచురల్ స్టార్ నానికి (Nani) తన సినిమాలపై కంటెంట్ పై, తెలుగు ఆడియన్స్ పై ఎక్కువ నమ్మకమే ఉంటుంది. ఒక్కోసారి ఫలితాలు తేడా కొట్టినా.. నాని చెప్పిన ఎలిమెంట్స్ సినిమాలో మిస్ అవ్వవు. అది అతను నటించే సినిమా అయినా, నిర్మించే సినిమా అయినా..! ఉదాహరణకు గత నెలలో రిలీజ్ అయిన ”కోర్ట్’ (Court) సినిమా కనుక మీకు నచ్చకపోతే… నా ‘హిట్ 3’ (HIT 3) సినిమాకి మీరు రాకండి’ అంటూ రిస్కీ స్టేట్మెంట్ ఇచ్చాడు. […]