Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Raj Kundra: చనిపోవాలనే ఆలోచనలు కూడా చేశాను!

Raj Kundra: చనిపోవాలనే ఆలోచనలు కూడా చేశాను!

  • October 29, 2023 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Kundra: చనిపోవాలనే ఆలోచనలు కూడా చేశాను!

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్తగా రాజ్ కుంద్రా అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన ఎన్నో వ్యాపారాలను చేస్తూ పలు సినిమాలను నిర్మిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే 2021 వ సంవత్సరంలో ఈయన బ్లూ ఫిలిమ్స్ చేశారని ఆరోపణలతో జైలుకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా కొన్ని నెలలపాటు జీవితం గడిపిన ఈయన అనంతరం బయటకు వచ్చారు. ఈ విధంగా రాజ్ కుంద్రా బయటకు వచ్చినప్పటికీ కూడా మొహానికి మాస్క్ వేసుకొని వెళ్లేవారు.

ఈయన మీడియాని ఫేస్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఈ విధంగా ఇన్ని రోజులపాటు అందరికీ దూరంగా ఉన్నటువంటి రాజ్ కుంద్రా ఇప్పుడిప్పుడే బయటకు రావడం తిరిగి తన వ్యాపారాలలో బిజీ కావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ తాను జైల్లో గడిపిన జీవితం గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

తాను జైలులో చాలా నరకం అనుభవించానని తెలియజేశారు. జైల్లోకి వెళ్ళగానే నిషేధిత పదార్థాలు ఏమైనా తీసుకువచ్చానా అని నన్ను బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టారని తెలిపారు. ఆ క్షణమే తాను పోయానని రాజ్ కుంద్రా వెల్లడించారు. ఇన్ని సంవత్సరాల కాలంలో నేను సంపాదించుకున్న పరువు ప్రతిష్టలు మొత్తం ఆ రోజుతో మట్టి కలిసిపోయాయి.

జైలు జీవితం గడుపుతూ ఎందుకు నేను ఇంకా బ్రతికి ఉన్నానా అని ఆలోచనలు కూడా వచ్చాయని ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని తెలిపారు. అయితే ఏ రోజైనా నిజం బయటపడుతుందని తనకు తాను ధైర్యం చెప్పుకొని బ్రతికాలని తెలిపారు. ఇక మీడియాలో కూడా నా (Raj Kundra) గురించి ఎన్నో తప్పుడు వార్తలు రాశారని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raj Kundra
  • #Shilpa Shetty

Also Read

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

trending news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

8 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

9 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

12 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

14 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version