రాజమౌళి అంచనా తప్పు అని నిరూపించాడు!
- March 25, 2016 / 12:19 PM ISTByFilmy Focus
ఈరోజు విడుదలైన ‘ఊపిరి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదే క్రమంలో ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి.. ‘నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇంటచబుల్స్ ఒకటి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాను వంశీ సరిగా హ్యాండిల్ చేస్తాడని అనుకోలేదు. కానీ నా ఊహ తప్పు అని నిరూపించాడు. థాంక్స్ వంశీ’ అంటూ ట్వీట్ చేశారు. కార్తీ చాలా బాగా చేసాడు. నాగార్జున గారు ట్రు పాత్ బ్రేకర్. ఊపిరి మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే నిజమైన ఎంటర్టైనర్. ఈ సినిమాను మిస్ కావొద్దు అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















