Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajamouli , Allari Naresh: ఆ సినిమా అల్లరి నరేష్ చేసి ఉంటే.. ఓ రేంజ్ లో ఉండేది..!

Rajamouli , Allari Naresh: ఆ సినిమా అల్లరి నరేష్ చేసి ఉంటే.. ఓ రేంజ్ లో ఉండేది..!

  • June 17, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli , Allari Naresh: ఆ సినిమా అల్లరి నరేష్ చేసి ఉంటే.. ఓ రేంజ్ లో ఉండేది..!

దర్శక ధీరుడు రాజమౌళిని తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కూడా గర్వించదగ్గ దర్శకుడు అనే చెప్పాలి. ఇండియన్ సినిమాకి తన దర్శకత్వ ప్రతిభతో మొట్టమొదటి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చిన మహానుభావుడు రాజమౌళి. అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఎవ్వరికైనా ఆశ ఉంటుంది. పెద్ద సూపర్ స్టార్స్ సైతం రాజమౌళితో సినిమా కోసం పరితపిస్తుంటారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి ముందు రాజమౌళి ఒక సాధారణ దర్శకుడు మాత్రమే.

వరుసగా హిట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే సినిమాలు మాత్రం లేవు. ఇక అలాంటి సమయంలో వచ్చిన మగధీర మూవీ రాజమౌళి రేంజ్ ని అమాంతం మార్చేసింది. భారీ అంచనాలు అందరిలో ఎప్పటికీ అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయాయి. ఇక ఆ సమయంలో ఆయన తన రేంజ్ ని తగ్గించుకుంటూ.. కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ కమర్షియల్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అప్పట్లోనే ఈ మూవీ సుమారుగా 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించాయి. ఈ మూవీ ప్రారంభానికి ముందు రాజమౌళి సునిల్ గురించి ఆలోచించడం కంటే ముందే పలువురు హీరోలను సంప్రదించాడట. వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈ సినిమా స్టోరీ చెప్పగానే చేయడానికి అల్లరి నరేష్ ఒప్పుకున్నాడు. కానీ ఏడాదికి అరడజన్ కి పైగా చేస్తూ వచ్చే అల్లరి నరేష్ ని సినిమా పూర్తయ్యేంత వరకు మరో ప్రాజెక్ట్ కి కదలకూడదు అని (Rajamouli) రాజమౌళి ఓ షరత్ పెట్టాడట.

అందుకు అల్లరి నరేష్ ఒప్పుకోలేదట. దీంతో ఈ ప్రాజెక్ట్ నరేష్ చేతి నుంచి సునీల్ చేతికి వెళ్లింది. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా అల్లరి నరేష్ కి కూడా సరిపోతుంది అని అనిపించింది. ఎందుకు అంటే ఆయన తన కెరీర్ లో ఇలాంటి పాత్రలే చాలా ఎక్కువగా పోషిస్తూ వచ్చాడు. అలా అల్లరి నరేష్ ఇంత పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ ని మిస్ అయ్యాడట.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Director SS Rajamouli
  • #Naresh
  • #SS Rajamouli

Also Read

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

12 mins ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

47 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

2 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

22 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version