Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » “పెళ్లి చూపులు” టీమ్ కి రాజమౌళి అభినందనలు

“పెళ్లి చూపులు” టీమ్ కి రాజమౌళి అభినందనలు

  • August 1, 2016 / 07:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“పెళ్లి చూపులు” టీమ్ కి రాజమౌళి అభినందనలు

విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూవ‌ర్మ జంటగా నటించిన “పెళ్లి చూపులు” సినిమా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. త‌రుణ్ భాస్క‌ర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 29న విడుదలై మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబు సమర్పించారు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న ఈ సినిమాను మొన్న నిర్మాత, నటి లక్ష్మి ప్రసన్న ప్రశంసించగా, నిన్న నటుడు దగ్గుబాటి రానా అభినందనలతో ముంచెత్తాడు. ఈ రోజు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పెళ్లిచూపులు బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. జక్కన్న ఆదివారం ఈ చిత్రాన్ని చూసి తన స్పందనను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “పెళ్లి చూపులు సినిమాను బాగా ఎంజాయ్ చేసాను. కథ, కథనం కూర్చోబెట్టాయి. కొత్త అనుభూతిని కల్పించింది. తొలి ప్రయత్నంలోనే తరుణ్ భాస్కర్ మంచి ఫిలింని అందించారు.

విజ‌య్, రీతూవ‌ర్మలు ఫ్రెష్ లుక్ ని తీసుకొచ్చారు. ఈ చిత్ర బృందానికి అభినందనలు. థియేటర్ల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు. సంగీత దర్శకుడు వివేక్ సాగ‌ర్, సినిమాటోగ్రాఫర్ నాగేష్ లు చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర వహించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pellichoopulu Movie
  • #Rajamouli
  • #Ritu Varma
  • #Tarun Bhaskar
  • #Vijay Devarakonda

Also Read

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Supritha: ఫారిన్ ట్రిప్..ల గురించి ఓపెన్ అయిన సురేఖ వాణి కూతురు!

related news

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

SSMB29: మహేష్- రాజమౌళి.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్..!

SSMB 29: మహేష్‌ సినిమా కోసం జక్కన్న మరో బాలీవుడ్‌ ప్లాన్‌.. సౌత్‌ భామలు వద్దా?

Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

trending news

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

2 hours ago
Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

3 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

5 hours ago
Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Sri Sri Raja Vaaru Review in Telugu: శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

Sri Sri Sri Raja Vaaru Twitter Review: నార్నె నితిన్ మొదటి సినిమా టాక్ ఎలా ఉంది?

6 hours ago

latest news

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

2 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

5 hours ago
Priyamani: స్టార్ హీరోయిన్ల రేంజ్లో ప్రియమణి పారితోషికం.. ఎలా?

Manchu Vishnu: స్టార్‌ హీరోల సినిమాల్లో బాడీ డబుల్స్‌ ఉంటే తప్పేంటి? మంచు విష్ణు విచిత్ర వాదన!

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

Lakshmi Narasimha: కొత్త ట్రెండ్‌తో ‘లక్ష్మీనరసింహ’.. అందరూ ఇదే పని చేయగలరా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version