Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » భావోద్వేగంతో మాట్లాడిన రాజమౌళి!

భావోద్వేగంతో మాట్లాడిన రాజమౌళి!

  • September 18, 2017 / 07:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భావోద్వేగంతో మాట్లాడిన రాజమౌళి!

సినిమానే శ్వాసగా బతికేవారికి అందించే అత్యున్నత పురస్కారం “అక్కినేని నాగేశ్వరరావు అవార్డు”ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అందుకున్నారు. ఈ అవార్డు గ్రహీతలైన అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, హేమ మాలిని, శ్యామ్ బెనెగల్, కె.బాలచందర్ వంటి ప్రముఖులు సరసన చేరారు. శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును రాజమౌళికి  ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అక్కినేని నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఈ అవార్డు అందుకున్న తరవాత రాజమౌళి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తనకి ఈ అవార్డు మరింత శక్తిని అందించిందని పేర్కొన్నారు. ఏఎన్‌ఆర్‌ గురించి గుర్తుచేసుకుంటూ ”ఏఎన్‌ఆర్‌ ఎంతో పట్టుదల, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఏఎన్‌ఆర్‌ క్యాన్సర్‌తో పోరాటం చేసి చాలా ఏళ్లు బతికారు.

అక్కినేని మృత్యువును చాలెంజ్‌ చేశారు. నేను రమ్మనప్పుడే నా దగ్గరకు అని చావుతో సవాల్ చేసిన వారిలో నాకు తెలిసి మహాభారతంలో భీష్మాచార్యులు ఉన్నారు, కలియుగంలో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నారు. అలాంటి మహానుభావుడు పేరు మీద నాకు అవార్డ్ ఇవ్వడం.. నేను ఇంకా కష్టపడాలని గుర్తుచేస్తుంది. అందుకే నా శక్తి మేర కష్టపడతాను’ అని రాజమౌళి భావోద్వేగంతో మాట్లాడారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ANR Awards
  • #nagarjuna
  • #Rajamouli

Also Read

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

trending news

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

44 mins ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

16 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

16 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

16 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

16 hours ago

latest news

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

54 mins ago
Payal Rajput : షూటింగ్ మధ్యలో పాయల్ రాజ్‌పుత్‌కు వింత అనుభవం.. వైరల్ అవుతున్న వీడియో !

1 hour ago
Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

2 hours ago
Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version