Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజమౌళితో చిరంజీవి మాట్లాడిన తరవాతే…

రాజమౌళితో చిరంజీవి మాట్లాడిన తరవాతే…

  • September 26, 2020 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళితో చిరంజీవి మాట్లాడిన తరవాతే…

‘ఆచార్య’లో రామ్ చరణ్ యాక్ట్ చెయ్యనున్నారు. ఇంతకు ముందు ‘ఖైదీ నంబర్ 150’లో ఒక పాటలో చరణ్ తళుక్కున మెరిశాడు. అంతకు ముందు రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ లో యాక్ట్ చేశారు. ఇప్పుడు తొలిసారి తండ్రీకొడుకులు ఇద్దరూ ‘ఆచార్య’లో యాక్ట్ చేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ‘ఆచార్య’లో చరణ్ యాక్ట్ చేస్తున్నట్టు చిరంజీవి కన్ఫర్మ్ చేశారు. రాజమౌళికి మెగాస్టార్ కాల్ చేసి రిక్వెస్ట్ చెయ్యడంతో వలనే సినిమాలో చరణ్ యాక్ట్ చెయ్యడం కుదిరింది.

కరోనా కారణంగా హీరోల షెడ్యూళ్లు అన్నీ మారాయి. గతంలో ప్లాన్ చేసిన షెడ్యూళ్లు క్యాన్సిల్ కావడంతో కొత్తవి ప్లాన్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చెయ్యాలనుకుంటున్న టైమ్‌లో ‘ఆచార్య’ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. రెండూ క్లాష్ అవ్వడంతో రాజమౌళికి చిరంజీవి ఫోన్ చేశారు. చిరంజీవి, చరణ్ కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తే చూడాలనేది మెగాస్టార్ వైఫ్ కోరిక. ‘ఆచార్య’లో ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ వస్తుందో రాదో తెలియదని రాజమౌళికి చిరు ఫోన్ చేసి అదే విషయం చెప్పారు.

Copy rumors on Chiranjeevi Acharya movie motion poster1

మెగా కోరికను మన్నించిన రాజమౌళి, అందుకు తగ్గట్టుగా రామ్ చరణ్ డేట్స్ అడ్జస్ట్ చేశారు. విజయదశమి తరవాత ‘ఆచార్య’ షూటింగ్ లో రామ్ చరణ్ జాయిన్ అవుతారు. రెండు నెలలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అవుతుందట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కి సినిమా రెడీ కానుంది. సమ్మర్ సీజన్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharya
  • #Megastar Chiranjeevi
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 hour ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

21 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version