Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » జక్కన్నా…అంత ఆశ అవసరమా!!!

జక్కన్నా…అంత ఆశ అవసరమా!!!

  • September 17, 2016 / 07:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జక్కన్నా…అంత ఆశ అవసరమా!!!
టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే…ఇట్టే చెప్పే పేరు…రాజమౌళి….ఇప్పటివరకూ రాజమౌళి తీసిన సినిమాల్లో ఒకటంటే ఒకటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే… ఆలోచించాలి రాజమౌళి సినిమాల విషయంలో ఎంత పెద్ద జాగ్రత్త తీసుకుంటాడో…ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి” సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ….ఆ సినిమా విడుదల అయిన తొలి నాళ్ళలో ఈ సినిమా కొనుక్కున్న బయ్యర్స్ కి కాస్త ఇబ్బందులనే కలిగించింది. అయితే జక్కన్న పుణ్యమా అని, ఆయన చేసిన పబ్లిసిటీ పుణ్యమా అని ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా జక్కన్న తీస్తున్న ‘బాహుబలి 2’ క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి కావడంతో ఇక ఈసినిమాకు సంబంధించి అనుష్క ప్రభాస్ లపై పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.
కొన్ని సీన్స్ మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి కావడంతో ఈ సినిమా బిజినెస్ పై పూర్తి ఫోకస్ పెట్టాడు మన రాజమౌళి. అందులో భాగంగానే…గతంలో జరిగిన తప్పులు మళ్ళీ చేయకుండా ‘బాహుబలి 2’ మార్కెట్ విషయంలో రాజమౌళి చాలా వ్యూహాత్మకంగా వ్యవరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎలా అయినా సరే…‘బాహుబలి 2’ బిజినెస్ ను   ఎట్టి పరిస్తుతులలోను 600 కోట్లకు తగ్గని విధంగా చేసి ఒక రికార్డు క్రియేట్ చేయాలని రాజమౌళి టీమ్ చేస్తున్న ప్రయత్నాలు సంచలనంగా మారాయి. అయితే రాజమౌళి ఊహించిన విధంగా ఈ సినిమాకు 600 కోట్లు బిజినెస్ జరిగితే ఈ సినిమా  1000 కోట్ల కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా  రావాలి.  ఈ రేంజ్ కలెక్షన్లు రావాలి అంటే అది అంత ఏజీ కాదు…చాలా కష్టం అనే చెప్పాలి. మరి ఎంత మొదటి భాగం కాస్త ఇక్కట్లకు గురి చేస్తే మాత్రం…మరీ రెండో భాగం పై ఇంత ఆశ ఆవసరమా జక్కన్నా!!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamanna
  • #Anushka
  • #Baahubali 2 Movie
  • #Prabhas
  • #Ramya krishna

Also Read

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

9 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

38 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

2 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

4 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version