Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రాజమౌళి కొత్త ప్లాన్ వెనుక అసలు కారణం అదేనా..!

రాజమౌళి కొత్త ప్లాన్ వెనుక అసలు కారణం అదేనా..!

  • June 6, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి కొత్త ప్లాన్ వెనుక అసలు కారణం అదేనా..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ కూడా నటిస్తున్నాడు అని చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పుడో కన్ఫార్మ్ చేశారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ వల్ల.. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ 2నెలలకు పైగా నిలిచిపోయింది. ఇంట్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చెయ్యాలని.. రాజమౌళి కొంత మేర కష్టపడ్డాడు కానీ.. అది వర్కౌట్ కాలేదు. కనీసం ఎన్టీఆర్ పుట్టినరోజున ఓ వీడియోని కూడా రిలీజ్ చెయ్యలేకపోయాడు. అందులోనూ రాజమౌళి తొందరగా సంతృప్తి చెందే రకం కూడా కాదు.

చిన్న సీన్ ను అయినా సరే… రోజులకు రోజులు చిక్కుతూనే ఉంటాడు. అందుకే ఇప్పుడు చరణ్ ‘ఆచార్య’ చిత్రంలో నటించే అవకాశం ఉందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే చరణ్ కోసం రాజమౌళి ఓ కొత్త ప్లాన్ వేశాడట. తక్కువ మందితో షూటింగ్ మొదలు పెట్టుకోవచ్చు అనే రూల్ అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి.. 50 మంది ‘క్యాస్ట్ అండ్ క్రూ’ తో చరణ్ కీలక పార్ట్ ను పూర్తిచెయ్యాలి అనే ప్లాన్ వేసుకున్నాడట రాజమౌళి. ఆ షూట్ ఫినిష్ అయితే చరణ్ ‘ఆచార్య’ కోసం డేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Rajamouli master plan for Ram Charan1

‘ఆచార్య’ లో 20 నిమిషాల పాత్ర చరణ్ చెయ్యాల్సి ఉంది కాబట్టి.. అది త్వరగా ఫినిష్ చేసి మళ్ళీ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో జాయిన్ అవ్వొచ్చు. అదే రాజమౌళి ప్రధాన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇక ‘ఆచార్య’ లో చరణ్ పాత్రే హైలెట్ గా ఉంటుందని.. నిహారిక ఇతని చెల్లిగా కూడా నటించబోతుందని టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Acharya
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan
  • #RR

Also Read

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

trending news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

15 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

21 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

29 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

12 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

15 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

16 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version