Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » వీటిలో రాజమౌళి సినిమా ఏది..?

వీటిలో రాజమౌళి సినిమా ఏది..?

  • November 21, 2016 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వీటిలో రాజమౌళి సినిమా ఏది..?

దర్శక ధీరుడు రాజమౌళి. అయన చిరునామా కృషికి, విజయానికి మాత్రమే తెలుసు. పొరపాటున పరాజయం ఆయన్ని ఇంతవరకు పలకరించలేదు. అందుకే ఎంతమంది దర్శకులు సినిమా చివర్లో ఎన్ని రకాలుగా తమ ముద్రలు వేసుకున్నా అందులో రాజమౌళి ‘రాజముద్ర’ అగ్రపీఠం సొంతం చేసుకుంది. ఇంతటి చరిత గల ఈ దర్శకుడి నుండి ఓ సినిమా వస్తుందంటే సహజంగానే అంచనాలు నెలకొంటాయి. ‘బాహుబలి’ రూపేణా అవి పెరిగాయే తప్ప తరగలేదు. ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ‘బాహుబలి 2’ చిత్రీకరణ త్వరలో ముగియనుంది. నిర్మాణాంతర పనులు ముగించుకొని వేసవి నాటికి థియేటర్లోకి రానుందీ సినిమా. అయితే రాజమౌళి తర్వాతి చిత్రమేమిటి…? అన్న విషయంపై ఎప్పట్నుంచో చర్చ జరుగుతూ వస్తుంది.

రాజమౌళి సహా ఆయన బృందం ఈ విషయమై నేటివరకు నోరు మెదపలేదు సరికదా కంటిసైగ కూడా చేసింది లేదు. ఎవరికీ వారు తమ ఊహాగానాలకు వంత పాడుతూ ‘గరుడ’, ‘మహాభారతం’ అని కథలు కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ సినిమాల్లో హీరోలుగా ఎన్టీఆర్, మహేశ్ బాబు, విక్రమ్ వంటి వారి పేర్లు కూడా మార్మోగిపోతున్నాయి. మరోవైపు రాజమౌళి చిత్రాల రచయిత, తండ్రి అయినా విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ ఊపుతో కొత్త కథలు రాస్తూనే పాత కథలకు కొత్త సొబగులద్దే పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ‘ఒకే ఒక్కడు’, ‘విక్రమార్కుడు’ వంటి సినిమాల సీక్వెల్ కోసం విజయేంద్ర ప్రసాద్ కలం జోరుగా కదులుతోందట. మరి వీటన్నటిలో రాజమౌళి దేనికి ఆమోదం తెలిపి దానిపై వారి ‘రాజముద్ర’ వేస్తారో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #garuda movie
  • #NTR
  • #Rajamouli
  • #Vijayendra Prasad

Also Read

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishnu Vinyasam Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది…కానీ?

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

trending news

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

Rajendra Prasad: ‘ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవసరమా’ అంటూ రాజేంద్రప్రసాద్ పై ట్రోలింగ్

16 mins ago
Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

1 hour ago
Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

Varalaxmi Sarathkumar: ‘సరస్వతి’ కథని మేము డబ్బులు ఇచ్చి తీసుకున్నాము… దొబ్బేయలేదు

2 hours ago
Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

Telangana Gaddar Film Awards: ‘గద్దర్ అవార్డ్స్ 2025’ విన్నర్స్ వీళ్ళే

5 hours ago
Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mension House Mallesh Review in Telugu: మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago

latest news

Vijay – Sangeetha : విజయ్ కు షాక్ మీద షాక్ ఇస్తున్న సంగీత.. కోర్టులో మరో పిటిషన్

59 mins ago
Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

Telugu Cinema : సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై నో పార్కింగ్ ఛార్జ్..

1 hour ago
Carmeni Selvam: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్

21 hours ago
Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

22 hours ago
Bhumi Pednekar : నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version