Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » రాజమౌళి తరువాతి సినిమా ఎన్టీఆర్ తోనే!

రాజమౌళి తరువాతి సినిమా ఎన్టీఆర్ తోనే!

  • July 3, 2017 / 07:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి తరువాతి సినిమా ఎన్టీఆర్ తోనే!

ఒకరు తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయేలా చేసిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి. మరొకరు వరుస పెట్టి హిట్స్ కొడుతూ వరుసగా ఆరు అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్న హీరో…ఈ ఇద్దరూ కలసి సినిమా ఇప్పుడు తీస్తే ఎలా ఉంటుంది? రికార్డులు అన్న పదానికి కూడా చలి జ్వరం వచ్చేస్తుంది కదా…ఇప్పుడు అదే జరగబోతుంది…దాదాపుగా మ్యాటర్ చాలా క్లోస్ సర్కిల్స్ నుంచే బయటకు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది టాలీవుడ్ ఇండస్ట్రీ…అసలు మ్యాటర్ ఏంటి అంటే….బాహుబలితో ఐదేళ్లు పడిన కష్టానికి జాలీగా ఎంజాయ్ చేస్తున్న జక్కన్న త్వరలో తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేస్తాడని అంటున్నారు. అయితే సహజంగా రాజమౌళి…ఓ పెద్ద సినిమా తీశాక వెంటనే ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా తీయడం అలవాటు. కానీ…ఇప్పుడు రూట్ మార్చాడట…ఈ సారి అంచనాలను మరింత పెంచుతూ ఏకంగా యంగ్ టైగర్ తోనే సినిమా చేస్తున్నాడట.

టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం…రాజమౌళి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం తారక్ చేస్తున్న జై లవకుశ ముగింపు దశకు చేరుకుంది. అది పూర్తయ్యోలోపు కథ సిద్ధం చేసి సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. ఎన్.టి.ఆర్, రాజమౌళి ఈ కాంబినేషన్ అంటే ఇక ఫ్యాన్స్ కు పండుగే. ఎన్.టి.ఆర్ టాలెంట్ ఏంటో బాగా తెలిసిన రాజమౌళి చేయబోయే సినిమాతో మరో కొత్త యాంగిల్ ప్రెజెంట్ చేయాలని చూస్తున్నాడట. ఇక ఈ వార్త బయటకు రావడంతో ఎబ్టీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు…మరి ఈ సినిమా స్టార్ట్ అయితే ఇండస్ట్రీలో ఎలాంటి సంచనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారుతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Director Rajamouli
  • #jai lava kusa
  • #Jr Ntr
  • #NTR

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

19 seconds ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

6 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version