Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » శ్రీరాముడు పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!

శ్రీరాముడు పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!

  • October 25, 2019 / 02:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీరాముడు పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల ‘బాహుబలి ది బిగినింగ్’ ను లండన్ లోని ‘రాయల్ ఆల్బర్ట్’ థియేటర్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రఖ్యాతి పొందిన ఆ థియేటర్లో ఇప్పటివరకూ అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ చిత్రాలనే ప్రదర్శిస్తుంటారు. అలాంటిది ఓ తెలుగు సినిమాని అక్కడ ప్రదర్శించడం అంటే మాములు విషయం కాదు. నిజంగా తెలుగు సినిమాకి దక్కిన ఓ అరుదైన గౌరవం ఇది. ఇదిలా ఉండగా.. ప్రభాస్,రాజమౌళి, రానా, అనుష్క, నిర్మాత శోభు లండన్ లో హల్చల్ చేశారు. ఇక ఇదే సమయంలో.. రాజమౌళికి లండన్ లోని భారతీయుల నుంచి అలాగే మీడియా నుంచి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రాజమౌళి… అమరేంద్ర బాహుబలి పాత్రని శ్రీరాముడితో అద్భుతంగా పోల్చి వివరణ ఇచ్చాడు.

Prabhas And Anushka in London pic5

రాజమౌళి మాట్లాడుతూ.. “అమరేంద్ర బాహుబలి పాత్రలో శ్రీరాముడి లక్షణాలు ఉంటాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరినీ సినిమా పాత్రల పరంగా చూసుకుంటే.. శ్రీకృష్ణుడు మన కమర్షియల్ చిత్రాలకు పక్కాగా సరిపోయే పాత్ర. కానీ శ్రీరాముడి క్యారెక్టర్ మాత్రం బోరింగ్. ఓకే బ్యార్యతో ఉంటాడు.. తండ్రి మాట జవదాటడు.. ధర్మాన్ని పాటిస్తాడు.. సున్నిత మనస్కుడు. ఇవన్నీ మన కమర్షియల్ చిత్రాలకు సరిపోయే లక్షణాలు కావు. అదే శ్రీకృష్ణుడు పాత్ర అద్భుతంగా ఉంటుంది.. 20 వేల మంది గోపికలతో రొమాన్స్.. మాయ చేస్తాడు.. ఇలా శ్రీకృష్ణుడు పాత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. కానీ శ్రీకృష్ణుడికి ఒక గుడి ఉంటే… శ్రీరాముడికి మాత్రం 50 గుళ్ళు ఉంటాయి. రాముణ్ణి మనం అంతలా ఆరాధించడానికి కారణం ఉంది.

వాల్మీకి మహర్షి గారు రామాయణం రాసినప్పుడు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని సున్నితంగా చెబుతూనే రెండు మాస్ క్యారెక్టర్స్ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. వాళ్ళే లక్ష్మణుడు, అంజనేయుడు. ఆ రెండు పాత్రలు మోస్ట్ పవర్ ఫుల్. వాళ్ళిద్దరి శక్తి సామర్థ్యాలని మనం అంచనా వేయలేం.! అలాంటి మాహా పరాక్రమవాంతులే రాముడు కోసం ప్రాణం ఇచ్చేస్తారు. ఈ అంశంలోనే మనం రాముడికి కనెక్ట్ అయిపోయాం. హనుమంతుడు, లక్ష్మణుడి లక్షణాలే మనకు కూడా వచ్చాయి. శ్రీకృష్ణుడిని ఎవరన్నా ఒక మాట అంటే ఊరుకుంటామేమో కానీ.. రాముణ్ణి మాత్రం దూషిస్తే మన రక్తం మరిగిపోతుంది. అలాగే… అమరేంద్ర బాహుబలి పక్కన కట్టప్ప పాత్ర ఉండడం వల్ల.. ఆ క్యారెక్టర్ కు అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #Baahubali
  • #Prabhas
  • #Rajamouli
  • #Rana

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

14 mins ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

18 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

19 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

20 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

21 hours ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version