Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆసక్తి కలిగిస్తున్న కార్తికేయ, పూజల లవ్ స్టోరీ

ఆసక్తి కలిగిస్తున్న కార్తికేయ, పూజల లవ్ స్టోరీ

  • September 29, 2018 / 12:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆసక్తి కలిగిస్తున్న కార్తికేయ, పూజల లవ్ స్టోరీ

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ, పూజ ప్రసాద్ ల నిశ్చితార్ధం కొన్ని రోజుల క్రితం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరూ డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అంతకముందే వీరిద్దరూ వార్తల్లో ఎక్కారు. దాంతో వారిమధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఎప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు? అనే విషయాలను నెటిజనులు ఆరాతీయడం మొదలెట్టారు. దీంతో అనేక విషయాలు బయటికి తెలిసాయి. కార్తికేయ, పూజల మధ్య ప్రేమ ఆరేళ్ళ క్రితమే పుట్టిందని సమాచారం. అప్పటి నుంచే ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకుంటూ పెద్దల అంగీకారం కోసం ఓపిగా ఎదురుచూసారట.

పేరెంట్స్ కూడా ఒకే చెప్పేవరకు ఆగి బయటికి వెల్లడించారు. అలాగే పెళ్లి గురించి కార్తికేయ వివరించారు. “పూజను కలవక ముందునుండే నాకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఉండేది. అది బీచ్ అయినా కావచ్చు లేదా ఒక హిల్ స్టేషన్ అయినా కావచ్చు.. బీచ్ లొకేషన్లో ఉక్కబోత ఉండే వాతావరణం ఉంటుంది కాబట్టి హిల్ స్టేషన్ ను ఎంచుకునే అవకాశం ఉంది” అని వివరించారు. “ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అనగానే మీరు ఇటలీ లేదా ఇంగ్లాండ్ అని ఫిక్స్ కావద్దు. మనదేశంలోనే వేదిక ఉంటుంది” అని స్పష్టంచేశారు. సినిమాలను భారీగా తెరకెక్కించే రాజమౌళి తన కొడుకు పెళ్లిని ఎంత గ్రాండ్ గా చేస్తారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthikeya
  • #Rajamouli
  • #Rajamouli Son Karthikeya

Also Read

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

trending news

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

Mirzapur The Movie First Review: ‘మీర్జాపూర్’ మూవీ థియేటర్లలో ఆ మ్యాజిక్ రీ- క్రియేట్ చేసిందా?

17 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

8 hours ago
Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

1 day ago
బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Rashmika: నాకు అందుకే గాయం అయిందేమో.. రష్మిక పోస్టు వైరల్‌

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version