Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఇచ్చిన మాట ప్రకారమే సినిమా తీయనున్న రాజమౌళి!

ఇచ్చిన మాట ప్రకారమే సినిమా తీయనున్న రాజమౌళి!

  • December 8, 2017 / 01:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇచ్చిన మాట ప్రకారమే సినిమా తీయనున్న రాజమౌళి!

అపజయం ఎరుగని డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. తన ప్రతి సినిమాని శిల్పం చెక్కినట్టు చెక్కుతారు. అటువంటి డైరక్టర్ మరిన్ని సినిమాలు తీస్తే ఎంతోమంది ఉపాధికి లభిస్తుంది. కానీ రాజమౌళి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏడేళ్లలో అతని నుంచి మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి గ్రాఫిక్స్ లేకుండా సినిమా తీస్తానని బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే సినిమా తీయడానికి జక్కన్న రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో అతను దర్శకత్వం వహించనున్న సినిమాలో గ్రాఫిక్స్ అసలు ఉండవని సమాచారం. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలో చెర్రీ, తారక్ లు బాక్సర్ లుగా నటించనున్నట్టు తెలిసింది.

బాక్సింగ్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండేలా స్క్రిప్ట్ ని విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఇది పూర్తి అయ్యేసరికి వచ్చే సంవత్సరం ఆగస్టు అవుతుంది. అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేయడానికి అంతే సమయం పడుతుంది. అందుకే అప్పుడే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ మల్టీస్టారర్ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి డీవీవీ దానయ్య సిద్ధంగా ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

25 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

1 hour ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

4 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

41 mins ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

50 mins ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

1 hour ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

2 hours ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version