Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » దర్శకధీరుడు సృష్టించిన ఆయుధాలు

దర్శకధీరుడు సృష్టించిన ఆయుధాలు

  • November 24, 2016 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకధీరుడు సృష్టించిన ఆయుధాలు

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సీన్స్ తప్పనిసరి. అటువంటి సన్నివేశాలు అన్ని చిత్రాల్లో ఉన్నా.. వాటిలో ఉండని ఆయుధాలు జక్కన్న సినిమాల్లో ఉంటాయి. ఇదివరకు ఏ మూవీలో ఉపయోగించని వెపన్స్ ని సృష్టించడంలో రాజమౌళి దిట్ట. అతను తెరకెక్కించిన వెండి తెర కళాఖండం చూసి బయటికి వచ్చిన తరవాత హీరో, హీరోయిన్, పాటలు, ఫైట్లతో పాటు ఫైట్లో హీరో ఉపయోగించిన ఆయుధం గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. అంత ప్రత్యేకత సాధించుకున్న దర్శకధీరుడి వెపన్స్ పై ఫోకస్…

సింహాద్రి గొడ్డలిSimhadriసరికొత్త ఆయుధాలను పరిచయం చేయడాన్ని రాజమౌళి తన రెండో చిత్రం నుంచే మొదలు పెట్టారు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ ఆవేశంతో విలన్లను వేటాడే గొడ్డలి రూపం ఇంటికి వెళ్లినా వెంటాడుతూనే ఉంటుంది. సినిమాలో కీలకసమయంలో తారక్ ఆ గొడ్డలి పట్టుకోవడంతో దానిని ఎవరూ మరిచి పోలేక పోతున్నారు. అది అంతగా గుర్తుండి పోవడానికి మరో కారణం గొడ్డలి డిజైన్. రెండు వైపులా పదునుతో ఆకర్షించింది.

ఛత్రపతి నాగలి గొడ్డలిChatrapathiయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ ని పెంచిన చిత్రం ఛత్రపతి. ఇందులో ఇంటరెవెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ లో డార్లింగ్ పట్టుకునే ఆయుధం సరికొత్తగా ఉంటుంది. నాగలిని మినిమైజ్ చేసినట్లు చిన్న నాగలి గొడ్డలి రూపులో ఆకట్టుకుంది. దానిని ప్రభాస్ పట్టుకునేసరికి ఆ వెపన్ అందరిలో ముద్ర పడిపోయింది.

విక్రమార్కుడి వెపన్Vikramarkuduమాస్ మహారాజ్ రవితేజతో యాక్షన్ ని, కామెడీని కలబోసి రాజమౌళి రూపొందించిన చిత్రం విక్రమార్కుడు. ఇందులో విక్రమ్ రాథోడ్ ఒక ఫైట్లో వాడే ఆయుధం వింతగా ఉంటుంది. సైకిల్ చైన్ రోల్ కావడానికి ఉండే వీల్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే ఆ పళ్లు చాలా పదునుగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి ఓ రాడ్. ఇటువంటి ఒక ఆయుధాన్ని సృష్టించవచ్చనే జక్కన్న థాట్ కి సెల్యూట్.

మగధీరుడి కత్తిMagadheeraవందల ఏళ్ల వెనక్కి పోతే ఆనాటి యుద్ధ వీరుల కత్తులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అవి ఉన్న బరువు, వాటి పదును, చేసిన తీరు కంటిని మూతపడనీయవు. అప్పటి ఆయుధాలను మగధీర చిత్రం ద్వారా మనకు చూపించారు జక్కన్న. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ ఉపయోగించిన కత్తి చిత్రంలో వందమందిని నరికితే.. బయట అందరి మనస్సులో నాటుకుపోయింది.

ఈగ సూదిEegaసూది ఆయుధం అని చెబితే ఎవరికైనా నవ్వు వస్తుంది. ఈగ హీరో అని చెప్పినా నమ్మరు. కానీ ఆ రెండింటిని నిజం చేసి చూపించారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఈగ చిత్రంలో ఈగ విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సూదిని ఉపయోగించి దానికి వెపన్ హోదాను తీసుకొచ్చింది.

బాహుబలి : బిగినింగ్Bahubaliదర్శకధీరుడికి టాలీవుడ్ లో ఆయుధాల సృష్టికర్తగా పేరును ఫిక్స్ చేసిన చిత్రం బాహుబలి. ఈ సినిమా కోసం ఇరవై వేల ఆయుధాలను రూపొందించారు. వాటిలో హీరో కత్తి, చిన్న గొడ్డలితో పాటు, విలన్ అయస్కాంతపు చైన్, కాలకేయ త్రిసూళం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bahubali Movie
  • #Chatrapathi Movie
  • #Eega movie
  • #Magadheera Movie
  • #Rajamouli Weapons

Also Read

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

వినాయక చవితి సందర్భంగా “గప్ చుప్ గణేశా” చిత్ర ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు

related news

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

trending news

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

2 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

17 hours ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

18 hours ago
OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

OG: ‘ఓజి’ సెకండ్ సింగిల్ కి మిక్స్డ్ రెస్పాన్స్.. ఆడియన్స్ ని ప్రిపేర్ చేయడం ముఖ్యమే

20 hours ago

latest news

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

21 hours ago
Naga Vamsi: ట్రోలింగ్‌ అంత నచ్చిందా? కావాలనే నాగవంశీ  ట్రోల్‌ అవుతున్నారా?

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Yellamma: దిల్‌ రాజు మళ్లీ వెనక్కి వస్తారా?  ‘ఎల్లమ్మ’ హీరో ఆయనేనా? లేక ఫ్లైట్‌ ఎక్కుతారా?

22 hours ago
Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

Anushka: నయనతార దారిలో అనుష్క.. ‘ఘాటి’ సినిమాకు ఇది పెద్ద షాకే!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version