Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తారా?

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తారా?

  • November 20, 2017 / 09:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తారా?

ఒకే ఒక్క ఫోటో.. అటు నందమూరి అభిమానుల్ని.. ఇటు మెగా ఫ్యాన్స్ ని రెండు రోజులుగా నిద్ర లేకుండా చేస్తోంది. ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఆ ఫోటో సస్పెన్స్ లో పడేసింది. ఇప్పటికీ మీకే అర్ధమయ్యి ఉంటుంది. అదే రాజమౌళి తో ఎన్టీఆర్, చరణ్ కలిసి ఉన్న ఫోటో. పైగా జక్కన్న ఈ  ఫోటోని షేర్ చేయడం అనేక ప్రశ్నలకు అవకాశమిచ్చింది. బాహుబలి తర్వాత రాజమౌళి చేయనున్న సినిమా కథ ఒకే అయిందా? మెగా, నందమూరి హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారా? అందుకు హీరోలు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే ఆ చిత్రం ఎప్పుడు మొదలుకాబోతోంది?… ఇలా అనేక ప్రశ్నలు ఫిలిం నగర్లో రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన రాజమోళి మాత్రం మౌనంగా ఉన్నారు. ఇక చరణ్, ఎన్టీఆర్ నోరు మెదుపుతారా? అంటే అదీ లేదు. చెర్రీ రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం కసరత్తు చేస్తున్నారు. “నా మటుకు నేను మాడిపోయిన దోస తింటుంటే.. జ్యోతి లక్ష్మి డ్యాన్స్ లాగ చూపించి..చూపించకుండా .. ఫోటో పెట్టి టెన్షన్  పెట్టారు. అసలు ఏమి జరిగింది.. ఏమి జరుగుతోంది.. ఏమి జరగబోతోంది.. నాకు తెలియాలి” అని అతడు చిత్రంలో ఎం ఎస్ నారాయణ మాదిరిగా ప్రతి తెలుగు సినీ అభిమాని రాజమౌళిని అడిగేందుకు ఉన్నారు. ఆలా అడిగినా అయినా ఈ మల్టీ స్టారర్ చిక్కుముడిని జక్కన్న విప్పుతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #SS Rajamouli

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

2 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

16 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

24 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

33 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version