ప్రభాస్ కు వార్నింగ్ ఇచ్చిన రాజమౌళి!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా గా ‘బాహుబలి 2’  షూటింగ్ తో ఈ ఏడాది అంతా బిజీ గా ఉంటాడన్న విషయం అందరికి తెలిసిందే.అందరి హీరోలను పరుగులు పెట్టించే రాజమౌళి , ప్రభాస్ ను మాత్రం ఇంట్లోనే ఉండి, బాగా తినమని చెప్పాడట..బాహుబలి మొదటి పార్ట్ లో దాదాపు 120 కిజీల బరువుతో , కండలు తీరిగిన బాడితో కనిపించిన ప్రభాస్ , ఆ తర్వాత బాహుబలి 2 షూటింగ్ కు గ్యాప్ రావడం తో మళ్లీ మునపటి ప్రభాస్ లా మారిపోయాడు. దీనితో జక్కన్న మునుపాటి ప్రభాస్ మళ్లీ కనిపించాలని ఇక నుండి తిండి, జిమ్ ల మీద మాత్రమె శ్రద్ధ పెట్టమని వార్నింగ్ ఇచ్చాడని వినికిడి.ఇప్పుడు బాహుబలి 2 షూటింగ్ మొదలు పెట్టడంతో మళ్లీ అంత బరువు , కండలు రావడం కోసం తన ఇంట్లోనే డే & నైట్ కష్టపడుతున్నాడు ఈ రెబెల్ స్టార్ 
అమెరికా నుండి తన బాడి కి సెట్ అయ్యే జిమ్ ఐటమ్స్ తెప్పించుకున్నాడట, అంతే కాదు స్పెషల్ గా జిమ్ స్పెషలిస్ట్ అద్వర్యం లో జిమ్ చేస్తూ , దానికి కావాల్సిన ఆహారాన్ని తింటున్నాడు. మొత్తానికి రాజమౌళి ప్రభాస్ ను బయటప్రపంచం కనిపించుకుండా కష్ట పెడుతున్నాడు.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus