Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay: విజయ్ ఫ్యాన్స్ పై రాజేశ్వరి ప్రియ సంచలన కామెంట్స్!

Vijay: విజయ్ ఫ్యాన్స్ పై రాజేశ్వరి ప్రియ సంచలన కామెంట్స్!

  • July 7, 2023 / 09:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: విజయ్ ఫ్యాన్స్ పై  రాజేశ్వరి ప్రియ సంచలన కామెంట్స్!

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయదళపతి విజయ్. ఇప్పుడు విజయ్ నటించిన ఏ సినిమాకైనా మంచి మార్కెట్ ఉంది. అయితే విజయ్ దళపతి చేసే ప్రతి సినిమాలో ఎదో ఒకటి వెతికి మరి తప్పులు పట్టుకుంటున్నారు. గతంలో కూడా విజయ్ అనేక సినిమాలు వివాదస్పదం అయ్యాయి. అయితే ప్రస్తుతం లియో సినిమా ఇలాంటి వివాదాస్పద ఆరోపణలనే ఎదుర్కొంటుంది. విషయంలోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం లియో. ఇక ఈ మధ్యనే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. నా రెడీనా అంటూ సాగిన ఈ సాంగ్ మొత్తంలో విజయ్ సిగరెట్ తోనే కనిపిస్తాడు. దీంతో యూత్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఈ పాట ఉందని, ఈ మధ్యనే విద్యార్థులకు మంచి మాటలు చెప్పిన విజయ్. ఇప్పుడు ఇలా సిగరెట్ తాగి, వారిని చెడగొడుతున్నాడు అంటూ చెప్పుకొస్తూ కొంతమంది విజయ్ పై, లోకేష్ పై పోలీస్ కేసు పెట్టారు.

వెంటనే ఆ సాంగ్ ను డిలీట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. అందులో ఆల్ పీపుల్ పొలిటికల్ పార్టీ నాయకురాలు రాజేశ్వరి ప్రియ కూడా.ఉంది ఆమె కూడా చిత్ర బృందంపై కేసు పెట్టింది. ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు.. సోషల్ మీడియాలో ఆమెను ఏకిపారేస్తున్నారు. మా హీరోపైనే కేసు పెడతావా అంటూ అసభ్యకరమైన పదజాలంతో తిట్టిపోస్తున్నారు. ఇక వాటిని తట్టుకోలేని ఆమె.. మీడియా ముందుకు వచ్చి విజయ్ పియా సంచలనం ఆరోపణలు చేసింది.

విజయ్ (Vijay) కావాలనే ఇలా చేస్తున్నాడని, అతని ఫ్యాన్స్ ను రెచ్చగొట్టి తనను బూతులు తిట్టిస్తున్నాడని తెలిపింది. యువతను చెడగొడుతున్నాడు అని అడిగినందుకు విజయ్ తనను బెదిరిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. అతన్ని అరెస్ట్ చేయాలనీ ఆమె డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajeswari
  • #Rajeswari Priya
  • #Thalapathi Vijay
  • #Vijay

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

12 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

14 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

18 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

18 hours ago

latest news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

9 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version