Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాహుబలికి రజని భయపడ్డాడా?

బాహుబలికి రజని భయపడ్డాడా?

  • August 26, 2016 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలికి రజని భయపడ్డాడా?

మన సినిమా ప్రేక్షకులు 2017లో ఏ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలీదు కానీ అదే క్రమంలో టాలీవుడ్ జక్కన్న బాహుబలి2కోసం, అంతేకాకుండా మన సూపర్ స్టార్ రజనికాంత్ రోబో2 కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఎన్నో డిస్కషన్స్ తరువాత బాహుబలి2 ఎప్పుడు వస్తుందో బయట పెట్టాడు మన జక్కన్న. ఈ సినిమాని 2017 ఏప్రిల్ 28న సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు రాజమౌళి. అయితే అదే క్రమంలో ఆ సమయానికే మన తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ సైతం తన రోబో2లో వస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ఏమయిపోతుందో అని అందరూ భయపడ్డారు.

అంతేకాకుండా రెండు బడా సినిమాలు వారం గ్యాప్ లేకుండా విడుదల అయితే నిర్మాతలకు, బయ్యర్స్ కి చాలా కష్టం అవుతుంది అని అందరూ భావించారు. అయితే అదే క్రమంలో సమ్మర్ రేస్ నుంచి తప్పుకుంది మన రజని రోబో. ఇంటకాఈ విషయం ఏమిటంటే….సమ్మర్ లో రజనీ రావడం మాత్రం కష్టమేనట. అందుకే 2017 అక్టోబర్ లో దీపావళి పండుగనాడు శంకర్ తీస్తున్న 2.0 సినిమాను రిలీజ్ చేస్తామని కన్ఫామ్ చేశారు. దానికి కారణం రజని బాహుబలికి భయపడ్డాడా అంటే…కాదు కాదు…గ్రాఫిక్స్ వర్కు కోసం సినిమాని వాయిదా వెయ్యాల్సి వచ్చింది అంటున్నాడు మన శంకర్. ఇంకేముంది వచ్చే ఏడాది సమ్మర్ హంగామా అంతా మన బాహుబలిదే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baahubali
  • #Rajinikanth
  • #Rajinikanth Feared on Baahubali
  • #Rajinikanth Movies
  • #Robo 2.0 Movie

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

4 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

5 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

6 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

10 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

5 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

6 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

8 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version