Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » రజనీకాంత్‌ కొత్త పార్టీ పెడుతున్నారా..?

రజనీకాంత్‌ కొత్త పార్టీ పెడుతున్నారా..?

  • February 6, 2017 / 11:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీకాంత్‌ కొత్త పార్టీ పెడుతున్నారా..?

సౌత్ ఇండియన్ సూపర్‌ స్టార్‌  రజినీకాంత్ కి తమిళనాడులో కోట్ల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. రాజకీయాల్లోకి అయన అడుగుపెడితే వారి ఓట్లన్నీ ఆయనకే. ఫ్యాన్స్ ఎన్నోసార్లు ఎన్నికల్లో నిలబడమని ఒత్తిడి తెచ్చారు. 2014 ఎన్నికల్లో అయితే నరేంద్రమోడీ, బీజేపీలోకి రజినీకాంత్ ని ఆహ్వానించారు.  ఆయనకు ధైర్యం చాలక అడుగుముందుకు వేయలేక పోయారు. సూపర్ స్టార్ కి అధికారమంటే ఇష్టమే. కానీ ఎన్నికల్లో ఓడిపోతే అవమానమని అటువైపు రాలేదు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ మార్పులు పరిశీలిస్తున్న రజినీకి తాను రాజకీయాల్లోకి రావడం ఇది సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే తాజాగా తనకి అధికారమంటే ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు.

దీంతో అభిమానుల్లో ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. రజనీకాంత్‌ కొత్త పార్టీ పెట్టేస్తున్నారని సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో నిలబడితే తాను ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం ఎంత మేర ఉందే రజనీకాంత్  శాస్త్రీయ పద్దతిలో సర్వే నిర్వహిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ పేరు, జెండా, అజెండా లపై కూడా నిపుణుల మిత్ర బృందం గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ పార్టీ బీజీపీకి మద్దతుగా ఉంటుందనేది ఖరారు అయిపోయిందంట. మరి ఈ సమాచారంలో ఎంతవరకు నిజానిజాలున్నాయో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajinikanth
  • #Rajinikanth into politics
  • #Robo 2.0 Movie
  • #Superstar Rajinikanth
  • #tamilnadu

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Nagarjuna: సైమన్… టాలీవుడ్ దర్శకులు పశ్చాత్తాపపడేలా చేస్తాడట…!

Venkatesh, Rajinikanth: వెంకటేష్ కి రజినీకాంత్ నేర్పిన విలువైన పాఠం!

Balakrishna: ‘జైలర్ 2’ లో బాలయ్య.. నెల్సన్ పని మొదలుపెట్టేసినట్టేనా?

Coolie vs War 2: వార్ సెట్టయ్యింది.. ఇంతకు కూలీ వస్తున్నాడా లేదా?

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

12 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

17 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

17 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 days ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

12 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version