Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

  • August 24, 2026 / 06:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ తన ఆత్మకథ రాస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితంలోని కీలక అంశాలను ఆయన తన పుస్తకంలో రాస్తున్నారని ఆ వార్తల సారాంశం. ఈ విషయంలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆయన కూతురు సౌందర్య రజనీకాంత్‌ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కూడా ఈ పుస్తక రచనలో భాగస్వామిని అని చెప్పారు.

Rajinikanth

రజనీకాంత్‌ వ్యక్తిగత అనుభవాలు, వృత్తిపరమైన విజయాలు, కోలీవుడ్‌లో అగ్రస్థానానికి చేరుకునేందుకు ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలన్నీ ఈ ఆత్మకథలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను పుస్తకంగా మాత్రమే కాకుండా, సినిమాగా (బయోపిక్) కూడా తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. ఇదే విషయాన్ని సౌందర్య దగ్గర ప్రస్తావిస్తే.. అవును మా నాన్న తన ఆత్మకథ రాస్తున్నారు. నేను కూడా ఇందులో భాగమయయాను. ఆ పుస్తకం ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అని చెప్పారు.

ఆ ఆత్మకథ సిద్ధమవుతున్న విధానం చూస్తుంటే.. ఇదొక అరుదైన రచనగా మిగిలిపోతుంది అని చెప్పగలను. పదే పదే చదివేలా ఆ ఆత్మకథ ఉండబోతోంది అని ఆమె చెప్పారు. పరమహంస యోగేంద్ర ఆత్మకథ లాంటిది నాన్న ఆత్మకథ అని కూడా చెప్పారామె. అలాగే ఈ పుస్తకాన్ని సినిమాగా చేస్తే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాం అని చెప్పారామె. అన్నట్లు రజనీకాంత్‌ జీవితంలో ప్రేక్షకుల కోణంలో కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలు ఉన్నాయి. అవి ఈ పుస్తకంతో బయటకు వస్తాయేమో చూడాలి.

ఇక రజనీకాంత్ సినిమాల సంగతి చూస్తే.. ఆయన ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా అక్టోబర్‌ 15న విడుదల కానుంది. ఇక అశ్వత్‌ మరిముత్తు డైరక్షన్‌లో కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్న ‘ధర్మన్’ షూటింగ్‌ జరుగుతోంది. రామోజీ ఫిలింసీటీలో ఈ రోజు నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభమవుతోంది. ఇందులో హీరో రామ్‌ పోతినేని కూడా పాల్గొంటాడని టాక్‌. ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌ – కమల్‌ హాసన్‌ కాంబో పనులు మొదలవుతాయి..

ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajinikanth
  • #Rajinikanth

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

38 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version