Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

  • August 29, 2026 / 05:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

‘అలా బొలేలో..’ అంటూ గత కొన్ని రోజులుగా సౌత్‌ సినిమా ప్రేక్షకులు తెగ ఊగిపోతున్నారు. ‘జైలర్‌ 2’ సినిమాలోని ఆ పాటలో నటి పూర్ణ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ క్రమంలో రజనీకాంత్‌ను ఆమె డామినేట్‌ చేసేశారు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆ పాటకు ఆమె ఎంతగా హెల్ప్‌ అయ్యారో పాట విజయం చూస్తే అర్థమవుతోంది. ఇలాంటి అవకాశం పూర్ణకు ఎలా వచ్చిందో ఆమెనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Purna

‘అలా బొలేలో..’ పాట షూటింగ్ చాలా నెలల క్రితమే అయిపోయింది. ఎందుకంటే ‘అఖండ 2: తాండవం’ సినిమా షూటింగ్‌ అవుతున్న సమయంలోనే ఈ పాట షూటింగ్‌ జరిగింది. మొత్తంగా ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారట. పాటను ముగించి, ‘అఖండ 2’ షూటింగ్‌లో ఉండగానే తాను ప్రెగ్నెంట్‌ అని తెలిసిందట. అందుకే తన బిడ్డను జైలర్‌ బేబీ అని పిలుచుకుంటోందట పూర్ణ. ఇక ఆ పాట అవకాశం ఆమెకు ‘గుంటూరు కారం’ సినిమా ఇచ్చిందట.

ఆ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి..’ పాట అంటే దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కి బాగా ఇష్టమట. ఆ పాట చూశాకే ‘అలా బొలేలో..’ పాటలో పూర్ణకు అవకాశమిచ్చారట. అలాగే ‘జైలర్‌’లో ‘కావాలయ్యా..’ పాటతో ఈ పాటను పోలుస్తారని ముందే అనుకుందట పూర్ణ. అనుకున్నట్లుగానే ఆ పాటతో పోల్చారు కూడా. రజనీకాంత్‌ ‘నరసింహ’ / ‘పడయప్ప’ సినిమా అంటే తనకు ఇష్టమని.. అందులోని నీలాంబరి పాత్ర కూడా నచ్చుతుందని.. తనలో కాస్త నీలాంబరి పాత్ర కనిపిస్తుంటుంది అని కూడా చెప్పారు పూర్ణ.

ఇక ‘జైలర్‌ 2’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాను అక్టోబరు 15న విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆరుగురు ఇతర భాషలకు చెందిన నటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. ఈసారి కూడా తెలుగు నటులు ఎవరూ లేరు అని చెబుతున్నారు. హిందీ నుండి హృతిక్‌ రోషన్‌, తమిళం నుండి విజయ్‌ సేతుపతి, కన్నడ నుండి శివ రాజ్‌ కుమార్‌, మలయాళం నుండి మోహన్‌ లాల్‌ కనిపిస్తారని టాక్‌.

బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer
  • #Purna
  • #Rajinikanth

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 mins ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

5 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

4 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

4 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

9 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version