Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • September 25, 2026 / 05:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

టాలీవుడ్‌లో నిర్మాతల స్నేహం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా వినిపించే యువ నిర్మాత పేరు నాగవంశీ. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద ఆయన వరుస సినిమాలు చేస్తుంటారు. ఆ సినిమాలను రిలీజ్‌ చేయడం విషయంలో ప్రముఖ నిర్మాతలు, పంపిణీదారులు అయిన దిల్ రాజు, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సాయం తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇతర డిస్ట్రిబ్యూటర్లతో, థియేటర్ల ఓనర్లతో కాస్త డిఫరెన్స్‌లు వచ్చాయి. ఆ విమర్శల వేడి ‘తల’కు తగిలింది కూడా.

Nagavamsi

అయితే, ఇప్పుడు నాగవంశీ స్నేహానికి పరీక్ష పెట్టే పరిస్థితి మరోసారి టాలీవుడ్‌లో వచ్చిందా? అంటే అవును అనే సమాధానమే వస్తోంది. ఎందుకంటే నాగవంశీకి వారం గ్యాపులో రెండు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. మొదటిది వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’. ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదిన విడుదలవుతోంది. ఈ సినిమాను అనుకోని పరిస్థితుల్లో వారం వాయిదా వేశారు. ఇప్పుడు ఈ మార్పు నాగవంశీని టైట్‌ చేసేసింది.

ఎందుకంటే అక్టోబర్ 15 విడుదల కానున్న రజనీకాంత్ – నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ సినిమా ‘జైలర్ 2’ తెలుగు వెర్షన్‌ పంపిణి హక్కులు నాగవంశీనే తీసుకున్నారు. ఏపీ తెలంగాణ ఆయనే రిలీజ్‌ చేస్తారు. ఈ మేరకు దిల్‌ రాజును దాటి ఆ సినిమా రైట్స్‌ అందుకున్నారు. ఈ లెక్కన ‘ఏకే 47’ సినిమా థియేటర్లను వారం తర్వాతే రజనీకాంత్‌ సినిమా కోసం వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు అక్టోబరు 16న రావాల్సిన ‘రణబాలి’ సినిమాకి కూడా కొన్ని థియేటర్లను విడిచి పెట్టాలి.

ఈ సినిమాల విడుదల కోసం నాగవంశీ కచ్చితంగా అటు దిల్‌ రాజు.. ఇటు మైత్రీ సాయం తీసుకుంటారు. సాయం చేసే సమయంలో వారికి నెక్స్ట్‌ వారంలో థియేటర్లు ఇవ్వాలి. దీంతో స్నేహం కచ్చితంగా టెస్టింగ్‌కి గురవుతుంది. కాబట్టి అక్టోబరు రెండో వారం ఆయనకు పెద్ద పరీక్షే పెట్టనుంది అని చెప్పొచ్చు.

తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adharsha kutumbam
  • #ak47
  • #Nagavamsi
  • #Ranabaali

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

7 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version