Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

  • September 26, 2026 / 01:49 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

‘పెద్ది’ సినిమా విడుదలయ్యాక.. ఆ సినిమా కోసం రామ్‌ చరణ్‌ పడ్డ కష్టం, సినిమాలో చూపించిన ప్రధాన కథాంశం లాంటివి పక్కన పెట్టేసి.. ఒకే ఒక అంశం గురించి చాలా మంది మహిళా పక్షపాతులు, నెటిజన్లు, సమాజోద్ధారకులు మాట్లాడరు. సినిమాలో హీరోయిన్‌ పాత్ర చిత్రణ, దుస్తులు, చూపించిన విధానం గురించి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఒక హీరోయిన్‌ పాత్రను అలా చూపించడం సరైంది కాదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆగ్రహం గురించి అర్థం చేసుకొని దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పారు.

Peddi – The Paradise

ఈ విషయం ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? అచ్చంగా బుచ్చిబాబు లాగా కాకపోయినా.. ‘ప్యారడైజ్‌’ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కూడా అదే పని చేశారు. ఆ సినిమాలో హీరోయిన్‌ పాత్రను ఇబ్బందికరంగా రాసుకున్నారు, అంతకుమించిన ఇబ్బందికరంగా తెరకెక్కించారు. ఇప్పుడు థియేటర్లలో ఆ పాత్రను, చూపించిన విధానాన్ని చూసి కొంతమంది పెదవి విరుస్తున్నారు. సుబ్బు పాత్రలో కయాదు లోహర్‌ను చూసి ఆమె కష్టం గురించి కూడా పాత్ర తీరు గురించే మాట్లాడుతున్నారు.

వెండితెరపై తన ప్రతిభను చూపించాలని, కథానాయిక కావాలని సుబ్బు పాత్ర కలలు కంటుంది. తల్లి వద్దని చెప్పినా మద్రాస్ ట్రైన్ ఎక్కుతుంది. సినిమాల్లో అవకాశాలు రావు. దాంతో చనిపోవాలని ఫిక్స్‌ అవుతుంది. దీంతో చివరిసారిగా ఇంటికి వస్తుంది. అక్కడ తండ్రి చేసిన అప్పు తీర్చలేదని తల్లిని ఓ వ్యక్తి దూషిస్తాడు. తండ్రి ఫోటోపై ఉమ్మేస్తాడు. దాంతో ఎలాగైనా అతడి అప్పు తీర్చాలని సుబ్బు డిసైడ్ అవుతుంది. డబ్బుల కోసం B గ్రేడ్ సినిమాల్లో నటిస్తుంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గ్లామర్ పేరుతో ఇలాంటి సన్నివేశాలు తీయడం ఏంటి? అని విమర్శిస్తున్నారు. సుబ్బు పాత్ర అలా మారడం వెనుక కారణం, వెనకేసుకు రావడం లాంటి సీన్లు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎమోషనల్‌గా ఆ సీన్లు కలిసొస్తాయేమో అనుకుంటే.. ఇంకా ఇబ్బందికరంగా అనిపించాయి.

అయితే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రను చూపించిన తీరుపై విమర్శల విషయంలో చూపించినంత వేడి ఇప్పుడు ఆ సమాజోద్ధారకులు చూపించడం లేదు. బుచ్చిబాబు ఎదుర్కొన్న స్థాయి విమర్శలు ఇప్పుడు శ్రీకాంత్‌ ఓదెలకు రావడం లేదు. అయినా బుచ్చిబాబు సారీ చెప్పినట్లు శ్రీకాంత్‌ ఓదెల కూడా చెబుతారా? ఏమో చూడాలి.

మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Peddi
  • #Srikanth Odela
  • #The Paradise

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version