Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rakshit Shetty, Rashmika: రక్షిత్ ఇంకా రష్మికను మర్చిపోలేకపోతున్నారా?

Rakshit Shetty, Rashmika: రక్షిత్ ఇంకా రష్మికను మర్చిపోలేకపోతున్నారా?

  • September 22, 2023 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakshit Shetty, Rashmika: రక్షిత్ ఇంకా రష్మికను మర్చిపోలేకపోతున్నారా?

కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రక్షిత్ శెట్టి ఒకరు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈయన కన్నడలో నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో ప్రేక్షకుల ముందుకు విడుదలవుతూ ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే ఈయన నటించిన సప్త స్వరాలు దాటి అనే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా నేడు విడుదలవుతున్నటువంటి సందర్భంలో ఈయన పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఈయనకు రష్మిక గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక రక్షిత్ శెట్టిని ప్రేమించిన సంగతి తెలిసింది. ఇలా ప్రేమించుకున్నటువంటి వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రమంలోనే ఘనంగా నిశ్చితార్థకు వేడుకను కూడా జరుపుకున్నారు. ఇలా నిశ్చితార్థమైన తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. దీంతో ఈయనకు ఈ ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రష్మికతో మీరు ఇప్పటికీ టచ్ లోనే ఉన్నారా… తనతో మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

Rakshit Shetty With Rashmika Mandanna

ఈ ప్రశ్నకు ఈయన (Rakshit Shetty) సమాధానం చెబుతూ అవును మేము టచ్ లోనే ఉన్నాము ఆమె ఎప్పుడూ కూడా పెద్ద కలలు కనేది. ఇప్పుడు ఆ కలలను నిజం చేస్తుంది. ఈ విషయంలో నిజంగా తనని ప్రశంసించాల్సిందే అంటూ తన గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rashmika

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

5 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

5 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

5 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

9 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

10 hours ago

latest news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

12 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

15 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version