Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rakshit Shetty: ‘ప్రతిసారి రష్మిక టాపిక్ ఎందుకు’.. ఫ్రస్ట్రేట్ అయిన రక్షిత్ శెట్టి!

Rakshit Shetty: ‘ప్రతిసారి రష్మిక టాపిక్ ఎందుకు’.. ఫ్రస్ట్రేట్ అయిన రక్షిత్ శెట్టి!

  • September 23, 2023 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakshit Shetty: ‘ప్రతిసారి రష్మిక టాపిక్ ఎందుకు’.. ఫ్రస్ట్రేట్ అయిన రక్షిత్ శెట్టి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన గురించి తెలియని వారంటూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రష్మిక. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఈమె హాట్ టాపిక్ అనే చెప్పాలి. సినిమాలతోనే కాకుండా రష్మిక పర్సనల్ వ్యవహారాల గురించి కూడా ఇక్కడ ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ లో ఉన్నట్టు ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది.

అలాగే గతంలో ఈమె కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టిని (Rakshit Shetty) ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. వీరి ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. మరి ఏమైందో ఏమో ఈమె పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇదిలా ఉండగా.. రక్షిత్ శెట్టి, ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో కూడా పాపులారిటీని సంపాదించుకుంటున్నాడు. ‘అతడే శ్రీమన్నారాయణ’ ‘చార్లీ’ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి.

ఇక అతను హీరోగా రూపొందిన ‘సప్త సాగరాలు దాటి’ అనే సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం ప్రమోషన్లకు వచ్చిన రక్షిత్ శెట్టికి ఎక్కువగా రష్మికతో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయట. దీంతో అతను ఓ ఛానల్ పై మండిపడినట్టు తెలుస్తుంది.

‘ప్రతిసారి రష్మిక గురించే ప్రశ్నలు అడుగుతారు లేదంటే రష్మిక బాయ్ ఫ్రెండ్ అంటూ మొదలెడతారు’ అంటూ అతను అసహనానికి గురైనట్టు సమాచారం. వాస్తవానికి రక్షిత్ శెట్టి.. బాగా టాలెంటెడ్. రష్మికని హీరోయిన్ ను చేసింది కూడా అతనే..! అలాంటప్పుడు రష్మిక రిఫరెన్స్ తీసుకొస్తుంటే అతనికి మాత్రం మండదా..! అందుకే అతను ఇలా రియాక్ట్ అయ్యి ఉంటాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rashmika

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 mins ago
Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

19 hours ago
Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 hours ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago

latest news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

17 mins ago
Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

38 mins ago
Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

Abu Baghdad Gajadonga: చిరంజీవి ‘అబు’.. నేటి తరం సినీ జనాలకు తెలియని విషయాలు…

17 hours ago
Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

18 hours ago
Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

Irumudi: ‘ఇరుమడి’ ఈవెంట్‌లో ఈ నోటిదూల అవసరమా అధ్యక్షా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version