Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నెటిజనులు మెచ్చిన రకుల్, సాయి ధరమ్ తేజ్ దుప్పటి డ్యాన్స్

నెటిజనులు మెచ్చిన రకుల్, సాయి ధరమ్ తేజ్ దుప్పటి డ్యాన్స్

  • November 5, 2016 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెటిజనులు మెచ్చిన రకుల్, సాయి ధరమ్ తేజ్ దుప్పటి డ్యాన్స్

బాలీవుడ్ బాద్ షా వేసిన లుంగీ డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో అదే విధంగా దుప్పటి డ్యాన్స్ వైరల్ అవుతోంది. అయితే ఈ డాన్స్ చేసింది బాలీవుడ్ హీరో కాదు.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్. అతనితో కలిసి స్టెప్పులు వేసిన భామ ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వీరిద్దరూ కలిసి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో “విన్నర్” అనే మూవీ లో నటిస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

అత్యంత చలిగా ఉండే ప్రాంతంలో రకుల్, తేజు పై రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు.  ఇందులో భాగంగా అందరూ చలి నంచి రక్షణకు ఉన్ని వస్త్రాలను ధరించారు. హీరో, హీరోయిన్లు మాత్రం దుప్పటి కప్పుకున్నారు. టేక్ కి వెళ్లే గ్యాప్ లో వారిద్దరూ ఫన్నీ గా డ్యాన్స్ వేశారు. ఈ వీడియోని విన్నర్ చిత్ర బృందం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో అత్యంత వేగంగా వైరల్ అయింది. చాలా తమాషాగా ఉందని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతమందిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ అథ్లెట్ గా కనిపించనున్నారు.

N dis is hw v warmup in d cold! #letsshimmy #random #winner @IamSaiDharamTej pic.twitter.com/09xyMQ4OkC

— Rakul Preet (@Rakulpreet) November 4, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #rakul peet
  • #Sai Dharam Tej
  • #Winner Movie

Also Read

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

13 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

13 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

14 hours ago
Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

20 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago

latest news

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version