Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » విప్పి చూపడంలో తప్పేముంది – రకుల్!

విప్పి చూపడంలో తప్పేముంది – రకుల్!

  • June 1, 2017 / 06:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విప్పి చూపడంలో తప్పేముంది – రకుల్!

రకుల్ ప్రీత్ సింగ్…ఈ బ్యూటీ తొలుత తన టాలెంట్ ను కోలీవుడ్ లో ట్రై చేసింది అయితే అక్కడ వర్కౌట్ కాకపోవడంతో తెలుగులో అడుగుపెట్టింది. ఏ మంత్రం వేసిందో తెలీదు కానీ, చిన్న సినిమాల నుంచి పెద్ద బడ్జెట్ సినిమాల వరకూ ఈ అమ్మడు మంచి హిట్స్ నే ఇండస్ట్రీకి అందించింది అనే చెప్పాలి. అయితే బడా హీరోలతో సైతం నటించి మెప్పిస్తూ ముందుకు సాగిపోతున్నా ఈ సెక్సీ సుందరి తాజాగా తాను నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది, అదే క్రమంలో ఒకానక ఇంటెర్వ్యు లో మాట్లాడుతూ అనేక విషయాలు బయట పెట్టేసింది. ఇంతకీ ఆమె ఏమంటుంది అంటే…సినిమాల్లో అందాల ఆరబోత పై మీ ఆలోచన చెప్పమని అడగగా, సినిమాల్లో, హీరోయిన్లు గ్లామరస్‌గా నటిస్తేనే అభిమానులు చూస్తారు అంటుంది. అంతేకాకుండా గ్లామర్‌ దుస్తుల్లోనూ హీరోయిన్లను దేవతలుగా కనిపిస్తారు, అందుకే మాస్ ఫ్యాన్స్ వాళ్ళను అలా అభిమానించేది అంటుంది. మొత్తంగా అందాల ఆరబోత అసలు తప్పే కాదు అన్నంతగా చెప్పేసింది.

ఇక లిప్ లోక్స్ పై మీ ఉద్దేశం ఏంటి అని అడగగానే, దాన్ని ఎందుకు అంత భూతులాగా చూస్తున్నారు, అసలు ముద్దు సన్నివేశాలలో నటించడం తప్పే కాదు అంటూ రివర్స్ లో కౌంటర్ ఇచ్చింది, అయితే వెంటనే మళ్లీ కాస్త ఆలోచించి, కధకు అనుగుణంగా ఏ సీన్ అయినా చెయ్యడానికి నేను రెడీ, అయితే ఆ సన్నివేశాలు అశ్లీలంగా ఉండకూడదు. కొందరు ప్రచారాల కోసమే ముద్దు సన్నివేశాలు చిత్రీకరిస్తారు. అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు నచ్చదు, అంటూ తన స్టేట్మెంట్ కి కాస్త టచ్ అప్ ఇచ్చింది. అయితే ఆ మధ్య కొన్ని వదంతులు వచ్చాయి, కొన్ని చిత్రాలకు కాల్‌షీట్స్‌ ఇచ్చి అందులో నటించకుండా దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అనగానే, అవన్నీ చీప్ ట్రిక్స్ అని, అసలు నేను అలాంటి దాన్ని కాదు అని, నిజానికి నేనెప్పుడూ చెయ్యలేదు, అసలు అలా చేయను అని ఆమె చెప్పకనే చెప్పింది. మొత్తంగా ఇలా ఓపెన్ అయిపోయి అనేక విషయాలను మాట్లాడేసింధీ మన రకుల్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Rakul Preet
  • #rarandoi veduka chudam movie
  • #Spyder Movie

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

related news

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Kiran Abbavaram: మరో ‘K’ టైటిల్‌ కోసం వేట.. మెగాఫోన్‌తో కిరణ్‌ అబ్బవరం రెడీ!

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

trending news

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

2 hours ago
Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

Drushaym 3 OTT: వెంకటేశ్‌ వద్దనుకున్న కథకు తెలుగు ఓటీటీలో ఆదరణ దక్కుతుందా?

21 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

2 days ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

3 days ago

latest news

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

3 days ago
కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version