Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డీజె సినిమా చూసి రకుల్ షాక్!

డీజె సినిమా చూసి రకుల్ షాక్!

  • June 30, 2017 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డీజె సినిమా చూసి రకుల్ షాక్!

టాలీవుడ్ లో హీరోయిన్స్ అంటే అందాల ఆరబోతకు మాత్రమే పనికి వస్తారు అనేది ఇప్పుడున్న పరిస్థితి. ఒక రెండు లేక మూడు రొమ్యాంటిక్ సాంగ్స్, వీలుంటే రొమ్యాంటిక్ సీన్స్, ఇంకా వీలుంటే లిప్ లాక్…వీటన్నింటి కోసమే ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు అన్న టాక్ సినిమా సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే మన హీరోయిన్స్ లో చాలా మంది మంచి పాత్రలు చేస్తూ, అదే క్రమంలో అందాల ఆరబోతలో కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా దూసుకుపోతున్నారు. ఇక ఈ కధ అంతా పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వెళితే…టాలీవుడ్ లో తాజాగా రిలీజ్ అయిన డీజె సినిమా అంచనాలను అందుకోనప్పటీకీ ఈ సినిమాలో నటించిన పూజాకి మాత్రం గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి….ఎందుకంటే డీజె ముందు వరకూ ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు గాంచిన పూజ హెగ్డే ఈ ఒక్క సినిమాతో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది…దానికి కారణం ఆమె ఈ సినిమాలో చేసిన అందాల ఆరబోత…ఇక ఈ దెబ్బతో ఆమె పారితోషికం కోటిన్నర స్థాయికి చేరుకోవడమే కాకుండా ఏకంగా ప్రిన్స్ మహేష్ ప్రారంభం కాబోయే సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక అవుతుంది అన్న వార్తలు వచ్చేస్థాయికి ఒక్కసారిగా పెరిగిపోయింది.

అయితే ఆమె సంగతి ఒకే…అసలు మ్యాటర్ ఏంటి అంటే…ఈ దెబ్బతో మిగిలిన హీరోయిన్స్ కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయ్యింది…ముఖ్యంగా ఈమధ్య కాలంలో అందరి టాప్ హీరోలతో నటిస్తూ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ కు ఒకేసారి ఇలా పూజా హెగ్డే మ్యానియా పెరిగిపోవడం ఆశ్చర్యంగా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే నటనతో పాటు ఎక్స్‌పోసింగ్ లో కూడా రకుల్ దుమ్ము దులిపేస్తుంది….మరి అదే క్రమంలో ఈ రెండు విషయాల్లో ఈమెకు పోటీ వచ్చే హీరోయిన్ మరెవ్వరూ లేరు అనుకున్నారు ఇప్పటివరకూ … అయితే అనూహ్యంగా రకుల్ కు పోటీ ఇచ్చే స్థాయిలో ఒకే ఒక్క సినిమాతో పూజ రకుల్ తో సమానమైన క్రేజ్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళింది రకుల్. మరి ఈ బాక్స్ ఆఫీస్ పోటీ ఎంతవరకూ పోతుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Duvvada Jagannadam Movie
  • #Pooja Hegde
  • #Pooja Hegde Movies
  • #Rakul Preet

Also Read

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

related news

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

trending news

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

2 hours ago
Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

4 hours ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

5 hours ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

5 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

6 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

1 hour ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

4 hours ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

5 hours ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

5 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version