Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Rakul Preet: బికినిలో స్టన్ అయ్యేలా చేసిన రకుల్!

Rakul Preet: బికినిలో స్టన్ అయ్యేలా చేసిన రకుల్!

  • March 2, 2022 / 10:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: బికినిలో స్టన్ అయ్యేలా చేసిన రకుల్!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్యాప్ లేకుండా సినిమాలు చేసి హాట్ గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ అదృష్టం తీరేమిటో గాని కొన్నాళ్ళు సక్సెస్ లో ఉంటే మరికొన్నాళ్లు వరుస అపజయాలతో సతమతమవుతూ ఉంటుంది. అయితే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా రకుక్ సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. వీలైనంత వరకు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసుకుంటూ వచ్చింది.

ఇక ఫైనల్ గా రకుల్ అయితే అన్ని రకాల కమర్షియల్ సినిమాలు చేయగలదు అనే ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చుకుంది. ఇక ఈ బ్యూటీ గ్లామర్ లో డోస్ పెంచుతోంది కాబట్టి సినిమాలు ప్లాప్ అయినా కూడా రేంజ్ అయితే తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ రేంజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. కేవలం ఒక ఏడాది లోనే అమ్మడి ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్లను దాటేయడం విశేషం. ప్రస్తుతం 18.5 మిలియన్ ఫాలోవర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో టాప్ హీరోయిన్స్ లలో ఒకరిగా కొనసాగుతోంది.

Rakul Preet Latest Pics Going Viral

రకుల్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక బికినీ ఫొటో కూడా వైరల్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు బీచ్ ఒడ్డున నీళ్లలో చాలా అందంగా దర్శనమిచ్చింది. ఇక పింక్ కలర్ బికినీ వేసింది రకుల్ చాలా అందంగా ఉందని నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రకుక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది.

తమిళంలో ఇండియాన్ 2 సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గాని ఆ సినిమా షూటింగ్ హఠాత్తుగా ఆగిపోయింది. ఇక తెలుగులో గత ఏడాది చెక్, కొండపొలం సినిమాలు డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ’31 అక్టోబర్ లేడీస్ నైట్’ అనే తెలుగు తమిళ్ ద్విభాషా సినిమాను రకుల్ విడుదలకు సిద్ధం చేస్తోంది.

1

2

3

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

11 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

23 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

23 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version