Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Rakul Preet: సమంత లాంటి బోల్డ్ ప్లాన్ వేసిన రకుల్

Rakul Preet: సమంత లాంటి బోల్డ్ ప్లాన్ వేసిన రకుల్

  • July 6, 2021 / 10:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: సమంత లాంటి బోల్డ్ ప్లాన్ వేసిన రకుల్

సినిమా ప్రపంచంలో ఇప్పుడు నటీనటులు టాలెంట్ తో ఆకట్టుకునే సత్తా ఉంటే నలువైపులా భారీగా సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు వెండితెర లేదా బుల్లితెర అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీ వరల్డ్ లో క్లిక్కయితే ఆదాయం సినిమాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ కు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల సమంత ద ఫ్యామిలీ మ్యాన్ 2తో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అందుకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంది.

ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు ఓటీటీ ఆఫర్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది. అవి ఒకే అయితే రకుల్ బోల్డ్ గా కనిపించడానికి కూడా సిద్ధమేనట. అయితే ఓటీటీ వరల్డ్ లో సమంత కంటే ముందే తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి సీనియర్స్ బాగానే హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఎందుకో వారికి లక్కు కలిసి రాలేదు.

ఇక రకుల్ వాళ్ళ లాగా సేఫ్ జోన్ లో నటించకుండా పాత్రలో కంటెంట్ బలంగా ఉండే కథలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సమంత తరహాలోనే కాస్త ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరి ఆమె ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet Singh
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

18 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

1 day ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

1 day ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version