Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్న రకుల్ ప్రీత్ సింగ్

పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్న రకుల్ ప్రీత్ సింగ్

  • February 1, 2017 / 10:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని వదులుకున్న రకుల్ ప్రీత్ సింగ్

నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ.. వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన విన్నర్ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి ద్వి భాషా చిత్రాన్ని చేస్తోంది. ఇది 80 శాతం కంప్లీట్ చేసుకుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. వీటితో పాటు ఆమె సైన్ చేసిన మరికొన్ని చిత్రాలు సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నాయి. ఇలా ఆమె డైరీలో డేట్స్ అంతా బుక్ అయిపోయాయి.

ఈ సమయంలో ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం పవన్ కాటమరాయుడు మూవీ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్లో నటించనున్నారు. అనంతరం తమిళ డైరక్టర్ ఆర్ టీ నీసన్ తో సినిమా చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా నటించాలని నిర్మాత ఏఎం రత్నం రకుల్ ప్రీత్ సింగ్ ని కోరగా ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఆమె డైరీలో ఖాళీ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

4 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

4 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

6 hours ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

15 hours ago

latest news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

32 mins ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

14 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

19 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

20 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version