Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

  • November 13, 2023 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

సినీ పరిశ్రమ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ అనే సినిమా ద్వారా వెండితెర కి పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకొని అందరి దృష్టిలో పడింది. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ క్యూ కట్టాయి.

సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా తగిలాయి. కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ రావడం వల్ల ఈమె అసలు తెలుగు ఇండస్ట్రీలో లో కనిపించకుండా పోయింది. ఒక రెండు మూడు ఫ్లాపులు పడితే కనుమరుగు అయిపోయే రేంజ్ కాదు రకుల్ స్థాయి. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని క్రియేట్ చేసుకుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎందుకు ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న.

ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, రకుల్ ప్రీత్ సింగ్ చెడు స్నేహాలే ఆమెకి ఈ పరిస్థితి వచ్చేలా చేసింది అనే రూమర్ ఉంది. ఈమె కి బాలీవుడ్ లో రియా చక్రవర్తి బెస్ట్ ఫ్రెండ్. ప్రముఖ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈమె ప్రేమికుడు. ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన అప్పట్లో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఆయన ఆత్మహత్య పై రియా చక్రవర్తి ని కూడా అనుమానించి విచారించారు పోలీసులు. రియా కి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది.

కానీ ఈమె మాలకద్రవ్యాల కేసులో మాత్రం చిక్కుకుంది. ఈమె తో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకి వచ్చింది. దీని వల్ల రకుల్ ప్రీత్ సింగ్ కి చాలా చెడ్డ పేరు వచ్చిందని, అందుకే టాలీవుడ్ నిర్మాతలు ఆమెకి దూరం గా ఉన్నారని తెలుస్తుంది. చెడ్డ స్నేహాలు వల్ల సమస్యల్లో చిక్కుకొని కెరీర్ నాశనం అయ్యింది అంటూ (Rakul Preet) రకుల్ ప్రీత్ రీసెంట్ గా తన సన్నిహితులతో చెప్పుకుంటూ వాపోయింది అట.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet Singh

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

15 mins ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

17 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

17 hours ago
Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

17 hours ago

latest news

Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

20 hours ago
OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

21 hours ago
Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Transfer Trimurthulu Review in Telugu: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version