Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విల్లులా వంగి రచ్చ చేస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..

విల్లులా వంగి రచ్చ చేస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..

  • November 21, 2020 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విల్లులా వంగి రచ్చ చేస్తున్న రకుల్.. ఫోటోలు వైరల్..

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కూడా మాలాదీవుల్లో సందడి చేస్తుంది.కరోనా భయం తగ్గడంతో మన టాలీవుడ్ హీరోయిన్లు హాలిడే ట్రిప్ లు వేస్తున్నారు. మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి హనీమూన్ నిమిత్తం మాల్దీవులకు వెళ్ళింది. పనిలో పనిగా పలు ఫోటో షూట్లలో కూడా పాల్గొని.. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.ఇక హీరోయిన్ ప్రణీత కూడా మాల్దీవులకు హాలిడే ట్రిప్ నిమిత్తం వెళ్ళింది. ఇదిలా ఉండగా..మాల్దీవుల్లో కాజల్ యోగా చేస్తున్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

వాటిలో మెయిన్ గా హైలెట్ అయ్యింది మాత్రం.. కాజల్ విల్లులా వంగిన ఫోటోనే అని చెప్పాలి. ఆ ఫోటోకి ఎక్కువ లైక్స్ కొట్టారు కాజల్ అభిమానులు. సరిగ్గా కాజల్ ఇచ్చిన ఫోజ్ నే మన రకుల్ ప్రీత్ కూడా ట్రై చేసింది. అయితే కాజల్ కు పెళ్ళైంది కాబట్టి.. కాస్త పద్దతిగా ఫోజ్ ఇచ్చింది. కానీ రకుల్ అలా కాదు. దానికి కాస్త స్పైస్ యాడ్ చేసి ఇదిగో.. ఇలా ఫోజ్ ఇచ్చింది. ఫిట్ నెస్ విషయంలో రకుల్ అస్సలు కాంప్రమైజ్ అవ్వదన్న సంగతి తెలిసిందే.

‘షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ యోగా మాత్రం వదలను’ అని ఆమె పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలియజేసింది.ఇప్పుడు కూడా అంతే..! ఎంత ఫ్యామిలీతో యోగాకు వెళ్లినా సరే అస్సలు తగ్గను.. అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాల విషయానికి వస్తే.. నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘చెక్’ చిత్రంలో నటిస్తున్న రకుల్.. తమిళంలో ‘ఇండియన్2’ వంటి క్రేజీ ప్రాజెక్టులో కూడా నటిస్తుంది.

1

2

3

4

5

6

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

Most Recommended Video

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet Singh
  • #Maldives
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

4 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

16 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

17 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version