Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mr. Perfect: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం: రకుల్

Mr. Perfect: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం: రకుల్

  • October 16, 2023 / 11:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mr. Perfect: మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం: రకుల్

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సూపర్ హిట్ సినిమాలలో మిస్టర్ పర్ఫెక్ట్ ఒకటి. కాజల్ అగర్వాల్ తాప్సీ ప్రభాస్ హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాలో కాజల్ ఎంతో ఒదిగిపోయి నటించారు. అయితే తాజాగా కాజల్ పాత్రకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమాలో కాజల్ కాకుండా ఈమె స్థానంలో నటి రకుల్ ప్రీతిసింగ్ నటించాల్సి ఉండేదట.

ఈ సినిమా (Mr. Perfect) షూటింగ్లో భాగంగా రకుల్ నాలుగు రోజులపాటు పాల్గొని అనంతరం ఈ సినిమా నుంచి తప్పుకున్నారని ఈ సినిమా నుంచి ఈమె తప్పుకోవడంతో నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం సంప్రదించారని తెలుస్తుంది. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయాలను వెల్లడించారు. తాను 18 సంవత్సరాల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను.

అయితే నాకు సౌత్ సినిమాల గురించి ఏమాత్రం అవగాహన లేదు. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అవకాశం వచ్చింది. అదే సమయంలోనే నాకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉండటంతో కేవలం పది రోజులు మాత్రమే డేట్ ఇస్తాను అని చెప్పేదాన్ని. నాకు సినిమాలపై ఎలాంటి అవగాహన లేదు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం తాను సెలెక్ట్ అయినప్పటికీ కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నాను అనంతరం ఎగ్జామ్స్ కావడంతో తాను ఇబ్బంది పడ్డానని

Mr.Perfect

దీంతో నిర్మాత గారు కూడా కొత్త అమ్మాయి అయితే ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరేమో అన్న ఉద్దేశంతో నన్ను ఈ సినిమా నుంచి తప్పించి నా ప్లేస్ లో కాజల్ అగర్వాల్ తీసుకున్నారని తెలియజేశారు. ఇలా కాజల్ పాత్రలో నటించాల్సిన నేను ఈ అవకాశాన్ని మిస్ చేసుకున్నాను ఆ తర్వాత సమంత నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్యలో కూడా మొదటి అవకాశం తనకే వచ్చిందని అయితే అనంతరం సమంతని ఈ సినిమాలో తీసుకున్నారు అంటూ ఈ సందర్భంగా రకుల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mr.Perfect
  • #prabha
  • #Rakul Preet
  • #Taapsee Pannu

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

Mangli: మంగ్లీపై కేసు నమోదు.. తిరిగి కేసు పెట్టిన సింగర్‌.. ఏమవుతోంది?

Kayadu Lohar: జడల్‌ లవర్‌ ఓ వెలగని తార… శ్రీకాంత్‌ ఓదెల ప్లానింగేంటి?

Athidhi: రీరిలీజ్‌కి మరోసారి వర్క్‌.. ‘అతిథి’ కోసం మరోసారి టేబుల్‌పైకి..

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

trending news

15 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

15 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

15 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

15 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

18 hours ago

latest news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

19 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

1 day ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version