Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మురుగ మెచ్చి అవకాశమిస్తున్నాడు!

మురుగ మెచ్చి అవకాశమిస్తున్నాడు!

  • November 4, 2017 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మురుగ మెచ్చి అవకాశమిస్తున్నాడు!

“రాజు మెచ్చిందే రంభ” అని ఊరికే అన్నారా చెప్పండి. ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తొచ్చిందంటే.. ఒక హీరోయిన్ ఒక్కసారి పరాజయాన్ని చవిచూసిందంటే అదే టీంలోని డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోతో వర్క్ చేయడం అనేది జరగని పని. అలాంటిది ఒక హీరోయిన్ తో డిజాస్టర్ అందుకొన్న డైరెక్టర్ మళ్ళీ అదే హీరోయిన్ కావాలనుకోవడం మామూలు విషయం కాదు. ఇదంతా రకుల్ ప్రీత్ సింగ్ కోసం జరుగుతున్న రచ్చ. మహేష్ బాబుతో “స్పైడర్”చిత్రాన్ని తెరకెక్కించి ఫ్లాప్ చవిచూసిన మురుగదాస్ తన తదుపరి చిత్రం కోసం విజయ్ కి ఒక కథ చెప్పడం అది జనవరి నుంచి సెట్స్ కు వెళ్ళేందుకు ప్లానింగ్ చేయబడడం అన్నీ చక చకా జరిగిపోయాయి.

సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది చాలా తొందరగా ఫిక్సయిపోగా హీరోయిన్ ఎవరు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో నటిస్తున్న కైరా దత్ పేరు కాస్త గట్టిగా వినిపిస్తున్నప్పటికీ.. విజయ్ తెలుగు మార్కెట్ మీద కూడా దృష్టి సారిస్తుండడంతో రకుల్ అయితే తమిళంతోపాటు తెలుగు మార్కెట్ కూడా కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండడం, అలాగే రకుల్ గ్లామర్ విషయంలో ఎక్కడా మొహమాటపడకపోవడం అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మురగదాస్ ఈ నిర్ణయం తీసుకొన్నాడేమోనని చెన్నై వర్గాల సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #Vijay

Also Read

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

related news

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

28 seconds ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

52 mins ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

15 hours ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

15 hours ago
9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

16 hours ago

latest news

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

2 days ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version