Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » లైఫ్ అంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవడమే…!

లైఫ్ అంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవడమే…!

  • May 5, 2020 / 07:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లైఫ్ అంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవడమే…!

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లు ప్రతీ రోజూ వర్కౌట్ లు చేస్తూనే ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లు. తమ గ్లామర్ ను కాపాడుకోవాలి. అలాగే ఫిట్నెస్ కూడా. అందుకే ఉదయాన్నే లేచి యోగాసనాలు వర్కౌట్ లు చేసి ఎటువంటి ఫాట్ చేరకుండా జాగ్రత్తపడతారు. అందాలు వడ్డించాల్సిన బాధ్యత కూడా వారి పై ఉంది కాబట్టి.. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడాలి అనుకుంటారు కాబట్టి… యోగాసనాలు చెయ్యడం తప్పని సరి. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఈ విషయంలో ముందు ఉంటుంది.

హాట్ హాట్ ఫోజ్ లతో యోగాసనాలు వెయ్యడమే కాకుండా… వాటితో పాఠాలు కూడా చెబుతుంది. అసలు విషయం ఏమిటంటే … త్రో బ్యాక్ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది రకుల్. ఈ ఫోటోలో… తలక్రిందులుగా ఉంటూ.. ‘లైఫ్ అంటే ఇలా బ్యాలెన్స్ చేసుకోవడమే.. ! ప్రపంచం తలక్రిందులుగా లేదు… నేను మాత్రమే అలా ఉన్నాను. లేచి నిలబడి సరిచేసుకోగలను. రెండేళ్ళ క్రితం ఫోటో ఇది. సినిమాల్లోకి రావడానికి ముందు నుండీ నేను ప్రతీ రోజూ … యోగా చేస్తూనే ఉంటాను.

Rakul Preet yoga lessons is all about life balance1

ఒక్క రోజు కూడా లైట్ తీసుకోవాలి అని మనం అనుకోకూడదు. ప్రతీరోజూ మనం భోజనానికి టైం కేటాయిస్తున్నాం కాబట్టి… వ్యాయామానికి కూడా టైం కేటాయించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఇప్పుడు చాలా మంది వారి ఆరోగ్యం కోసం ఒక గంట కూడా వ్యాయామం చెయ్యలేకపోతున్నారు. ఇలా ఐతే ఎలా అంటూ చెప్పుకొచ్చింది రకుల్.

1

Rakul Preet yoga lessons is all about life balance2

2

Rakul Preet yoga lessons is all about life balance3

3

Rakul Preet yoga lessons is all about life balance4

4

Rakul Preet yoga lessons is all about life balance5

5

Rakul Preet yoga lessons is all about life balance6

6

Rakul Preet yoga lessons is all about life balance7

7

Rakul Preet yoga lessons is all about life balance8

8

Rakul Preet yoga lessons is all about life balance9

9

Rakul Preet yoga lessons is all about life balance10

10

Rakul Preet yoga lessons is all about life balance11

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakul Preet Singh
  • #Actress Rakul Preet
  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్..దేనికి హర్ట్ అయ్యింది?

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

5 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

6 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

7 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

9 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

9 hours ago

latest news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

6 hours ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

9 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

9 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

1 day ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version