Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “అరవింద సమేత”పై ప్రసంశలు గుప్పించిన రామ్ చరణ్ తేజ్

“అరవింద సమేత”పై ప్రసంశలు గుప్పించిన రామ్ చరణ్ తేజ్

  • October 15, 2018 / 06:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“అరవింద సమేత”పై ప్రసంశలు గుప్పించిన రామ్ చరణ్ తేజ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో కసిగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో శ్రద్ధగా చేసిన మూవీ “అరవింద సమేత వీర రాఘవ”. గత గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాక్షన్ సినిమాల్లోనే క్లాసిక్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం తొలి వీకెండ్ లోనే వందకోట్ల క్లబ్ లో చేరి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాని తొలిరోజే చూసి రాజమౌళి, అఖిల్, నితిన్, రాశీఖన్నా, సాయిధరమ్ తేజ్ తదితరులు అభినందనలు కురిపించారు. విదేశాల్లో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ తేజ్ రీసెంట్ గా ఈ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

“అరవిందలో ఎన్టీఆర్ తన కెరీర్ లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. బోల్డ్ స్టోరీ, అద్భుత దర్శకత్వం, మంచి డైలాగులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మెప్పించారు. జగపతి బాబు నటన, థమన్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. పూజా హెగ్డే నటనను నేను ఆసాంతం ఆస్వాదించాను” అని ప్రశంసలు గుప్పించారు. అలాగే ఇంతటి విజయాన్ని అందుకున్న చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. బోయపాటి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ చేయనున్నారు. ఇద్దరు పోటీపడి నటించనున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

rc-tweet

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aravinda Sametha Veera Raghava
  • #Aravinda Sametha Veera Raghava Collections
  • #Aravinda Sametha Veera Raghava Movie
  • #Aravinda Sametha Veera Raghava Movie Review
  • #Jr Ntr

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

1 day ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

3 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version