Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan, Prabhas: మరోసారి ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. ఆయనే చెప్పాడంటే కచ్చితంగా నమ్మాల్సిందే!

Ram Charan, Prabhas: మరోసారి ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. ఆయనే చెప్పాడంటే కచ్చితంగా నమ్మాల్సిందే!

  • January 12, 2025 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Prabhas: మరోసారి ప్రభాస్‌ పెళ్లి టాపిక్‌.. ఆయనే చెప్పాడంటే కచ్చితంగా నమ్మాల్సిందే!

ప్రభాస్‌ పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్న చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో వింటూ వస్తున్నాం. దానికి ప్రభాస్‌ ఎప్పుడూ ఓ నవ్వు నవ్వేసి ఊరుకుంటున్నాడు. ఆయనతో కలసి నటించే హీరోయిన్‌తో ప్రేమలు కట్టేసే పరిస్థితీ లేదు. ఆ హీరోయినో ఆమె సన్నిహితుల్లో లేనిపోని లీకులు ఇచ్చి ప్రభాస్ పెళ్లి గురించి టాపిక్‌ బయటకు రావడం తప్ప.. ప్రభాస్‌ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది. దీనికి కారణం రామ్‌చరణ్‌.

Ram Charan, Prabhas

ప్రభాస్‌ – రామ్‌చరణ్‌ చాలా మంచి స్నేహితులు. కృష్ణంరాజు – చిరంజీవి లాగే వీళ్లూ స్నేహితులు అనే విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షో లేటెస్ట్‌ ఎపిసోడ్‌కి రామ్‌చరణ్‌ వచ్చాడు. రెండు ముక్కలు చేసి రెండో ఎపిసోడ్‌ను 14వ తేదీన టెలీకాస్ట్‌ చేస్తారు. ఆ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా రామ్‌చరణ్‌ ఆసక్తికర సమాచారం ఇచ్చారట. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లి చేసుకోనున్నాడని రామ్‌చరణ్‌ ఆ కార్యక్రమంలో చెప్పాడట.

Ram Charan about Prabhas marriage

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డాకు మహరాజ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?
  • 4 ఈ ఏడాది రాబోతున్న 13 పాన్ ఇండియా సినిమాలు..వెయ్యి కోట్లు కొట్టే ఛాన్స్ వేటికి ఉంది?

ఇప్పటికే స్ట్రీమ్‌ అవుతున్న తొలి ఎపిసోడ్‌లో రామ్‌ చరణ్‌ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్లీంకార పుట్టినప్పుడు ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని, షూటింగ్‌ ఉన్నా, లేకపోయినా ఉదయం రెండు గంటలపాటు పాపతో ఆడుకుంటా అని చెప్పాడు. క్లీంకార ఎప్పుడూ అమ్మ.. అమ్మ అని అనడమే తప్ప నాన్న అని పిలవడం లేదని, నాన్న అని అనగానే ఫేస్‌ చూపిస్తా అని చెప్పాడు. దీంతోపాటు చాలా విషయాలు చెప్పాడు.

Ram Charan rapid fire at unstoppable

ఇక రెండో ఎపిసోడ్‌లో రామ్‌ చరణ్‌ స్నేహితులు శర్వానంద్‌, విక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక చరణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్‌ సినిమా ఉంటుంది. ఇక ప్రభాస్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ (వర్కింగ్‌ టైటిల్‌), ‘స్పిరిట్‌’, ‘సలార్ 2’, ‘కల్కి 2’ ఉన్నాయి. ఇవి కాకుండా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమా ఒకటి అనౌన్స్‌ చేస్తారని టాక్‌.

‘గేమ్‌ ఛేంజర్‌’లో మిస్‌ అయిన సాంగ్‌.. కొనసాగుతున్న తర్జనభర్జనలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Ram Charan

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

25 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version