Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » #RC16..రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ బ్యాటింగ్ ఆ రోజు నుండి మొదలు..!

#RC16..రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ బ్యాటింగ్ ఆ రోజు నుండి మొదలు..!

  • March 21, 2025 / 02:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#RC16..రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ బ్యాటింగ్ ఆ రోజు నుండి మొదలు..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan)  ‘గేమ్ ఛేంజర్’  (Game Changer) తో నిరాశపరిచాడు. అంతకు ముందు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి చేసిన ‘ఆచార్య’  (Acharya)  కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హిట్స్, ప్లాప్స్ ఎలా ఉన్నా.. ఈ సినిమాల వల్ల రాంచరణ్ ప్రైమ్ టైం వేస్ట్ అయిపోయింది. కాబట్టి.. ఇప్పుడు ఫుల్ ఫోకస్ అంతా ఒక్క సినిమాపైనే పెట్టాడు. అదే బుచ్చిబాబు  దర్శకత్వంలో చేస్తున్న సినిమాపై అని చెప్పాలి. వెంకట్ సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మైత్రి’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

RC16

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  ఇందులో హీరోయిన్. ముందుగా జాన్వీని ఈ సినిమా కోసమే లాక్ చేశారు. కానీ ‘గేమ్ ఛేంజర్’ వల్ల ఈ ప్రాజెక్టు లేట్ అవ్వడంతో ‘దేవర’ (Devara)  ముందుగా వచ్చింది. ఇదిలా ఉండగా.. బుచ్చిబాబు సినిమాని చరణ్ బాగా నమ్మాడు. కచ్చితంగా ఈ సినిమాతో తనకు నేషనల్ అవార్డు వస్తుందని భావిస్తున్నాడు. మెగా అభిమానులు ముఖ్యంగా చరణ్ అభిమానులు కూడా బుచ్చిబాబు సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!

దీనికి ‘పెద్ది’  (RC 16 Movie)  అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాంచరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27న టైటిల్ తో కలిపి ఓ పోస్టర్ వదిలే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ తో ఆ పోస్టర్ రాబోతోంది అనేది ఇన్సైడ్ న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం.. రాంచరణ్- బుచ్చిబాబు..ల సినిమా 2026 మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటిస్తారట. అంటే నెక్స్ట్ చరణ్ బర్త్ డేకి ఒక్కరోజు ముందు అనమాట.నిజమైతే ఇది అభిమానులకు డబుల్ ట్రీట్ లాంటిది.

is This Title fixed For Ram Charan , Buchi Babu Combo Movie (1)

ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోల బర్త్ డేలకి రీ రిలీజ్ సినిమాలు వస్తున్న రోజులివి. అలాంటిది అభిమాన హీరో పుట్టినరోజు టైంలో.. అతని సినిమా కూడా వస్తుంది అంటే వారికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. అలాగే ఇంటర్వెల్ పరీక్షలు వంటివి కూడా ఆ టైంకి కంప్లీట్ అయిపోతాయి. సో ఎలా చూసుకున్నా అది మంచి డేట్ అనే చెప్పాలి. చరణ్ ‘రంగస్థలం'(Rangasthalam) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR)  సినిమాలు కూడా ఇదే టైంలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశాయి.

మహేష్‌ – సితార కొత్త యాడ్‌.. శ్రీలీల ఏమన్నా డబ్బింగ్‌ చెప్పిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #janhvi kapoor
  • #Ram Charan
  • #RC16

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version