Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఇంత అభిమానమా?

Ram Charan, NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఇంత అభిమానమా?

  • February 23, 2023 / 08:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చరణ్ కు ఇంత అభిమానమా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రాణ స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య స్నేహం రోజురోజుకు బలపడుతుండటం గమనార్హం. అయితే తాజాగా చరణ్ చెప్పిన ఒక విషయం ద్వారా చరణ్ కు తారక్ అంటే ఎంత ఇష్టమో అభిమానులకు సైతం క్లారిటీ వచ్చింది. తాను తండ్రి అవుతున్నాననే విషయాన్ని మొదట తారక్ కు చెప్పానని చరణ్ వెల్లడించడం గమనార్హం. ఈ విషయం తెలిసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.

చరణ్ లా స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చే మంచి స్నేహితులు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మరో నెల రోజుల్లో రామ్ చరణ్ పుట్టినరోజు ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ శంకర్ కాంబో మూవీ అప్ డేట్ అప్పుడే వస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చరణ్, తారక్ మరో సినిమాలో కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉండగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కే ఒక సినిమాలో సైతం నటించనున్నారు.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీ కావాలని ఈ స్టార్ హీరో భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో చరణ్ రేంజ్, ఇమేజ్, క్రేజ్ భారీ స్థాయిలో పెరగగా చరణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం 100 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో చరణ్ ఒకరిగా ఉన్నారు.

చరణ్ విదేశాల్లో సైతం టాలీవుడ్ సినిమాల స్థాయి పెరిగేలా వ్యవహరిస్తున్నారు. ఇతర హీరోలతో సన్నిహితంగా మెలుగుతున్న చరణ్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చరణ్ కు మరింత ఎక్కువగా కలిసిరావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #Jr Ntr
  • #NTR
  • #Ram Charan

Also Read

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

related news

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Rao Bahadur: ఏంటీ ఇది ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రేంజి సినిమానా… అంచనాలు ఎక్కువవలేదా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

4 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

8 hours ago
Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

Maa Inti Bangaaram Collections: 2 రోజులకే బ్రేక్ ఈవెన్.. ‘మా ఇంటి బంగారం’ మాస్ బ్యాటింగ్

8 hours ago
Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

Peddi Collections: ‘పెద్ది’… బ్రేక్ ఈవెన్ కి ఎంత దూరంలో ఉందంటే?

1 day ago
Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

1 day ago

latest news

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

49 mins ago
Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

2 hours ago
Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

2 hours ago
Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

2 days ago
Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version