Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » విమర్శలపై రామ్ చరణ్ మెగా పంచ్

విమర్శలపై రామ్ చరణ్ మెగా పంచ్

  • December 19, 2016 / 07:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విమర్శలపై రామ్ చరణ్ మెగా పంచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి కోపం వచ్చింది. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ పై వస్తున్న విమర్శలపై నేడు ఘాటుగా స్పందించారు. మెగా హీరోలు రీమేక్ ల పైనే ఆధార పడుతున్నారు.. అనే వారికి మెగా పంచ్ ఇచ్చారు. తాము గతిలేక రీమేక్స్ చేయడం లేదని ఎదురుదాడికి దిగారు. తమిళంలో హిట్ అయిన తని వరువన్ ని తెలుగులో ధృవ గా తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ సూపర్ గా నటించి విజయం అందుకున్నారు. రీ సేంట్ గా ధృవ విజయోత్సవ సభలో చెర్రీ మాట్లాడుతూ… ” అందరూ రీమేక్ లు ఎందుకు చేస్తారు .. అని అడుగుతారు.. రీమేక్ కూడా ఒక సినిమానే.

మనమంతా భారతీయులం. తమిళమా, మరాఠీయా అని కాదు.. మంచి సినిమాను మనరాష్ట్ర ప్రజలు కూడా చూడాలనే తాపత్రయంతోనే మేము రీమేక్ సినిమాలు చేస్తున్నాం. అంతేకాని కొత్త కథలు లేక కాదు.. కొత్త కథలు తీయలేక కాదు” అని వివరించారు. “నేను మాత్రమే కాదు నాన్నగారు కూడా రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా రీమేక్ తో రాబోతున్నారు. ఎందుకు మెగా ఫ్యామిలీ రీమేక్ లు చేస్తోంది అని ఎవరైనా విమర్శించినా పట్టించుకోకండి.. మంచి సినిమాలు వస్తాయి.. చూసి ఎంజాయ్ చేయండి” అని అభిమానులకు చరణ్ సలహా ఇచ్చారు. చరణ్ నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dhruva Movie
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie
  • #mega family

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

9 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

1 hour ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

2 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

3 hours ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version