Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ram Charan: శంకర్‌ సినిమా కోసం చరణ్‌ రిస్క్‌ తీసుకుంటాడా?

Ram Charan: శంకర్‌ సినిమా కోసం చరణ్‌ రిస్క్‌ తీసుకుంటాడా?

  • April 20, 2021 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్‌ సినిమా కోసం చరణ్‌ రిస్క్‌ తీసుకుంటాడా?

శంకర్‌తో సినిమా అంటే… అంతకుమించి అని అర్థం. కారణం కథ నుండి పాత్రల వరకు, కథనం నుండి గ్రాఫిక్స్‌ వరకు, పాత్రల శైలి నుండి పాత్రల లుక్‌ వరకు అన్నింటా తన మార్క్‌ వేస్తారు. ఈ క్రమంలో హీరోను రెండు రకాల పాత్రల్లో చూపించి ఒక దానికి ‘శంకర్‌ మార్క్‌’ అనే హిట్‌ ముద్ర వేస్తాడు. గతంలో చాలా సినిమాలు అలాంటి మార్క్ తో మంచి హిట్‌ కొట్టాయి. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమా కోసం కూడా అలాంటి ప్లానే చేస్తున్నాడట. ఈ క్రమంలో చరణ్‌ అభిమానులు షాక్‌ గురయ్యేలా ఓ మార్పు చేయబోతున్నాడట.

శంకర్‌ సినిమాలు అంటే హీరో రెండు పాత్రల్లో కనిపిస్తాడు. లేదంటే హీరో పాత్రకు రెండు షేడ్స్‌ ఉంటాయట. ఇప్పుడు చరణ్‌ను తొలి విధానంలో చూపించబోతున్నాడట. ఈ సినిమాలో చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఓ చరణ్‌ పాత్ర వయసు 60 ఏళ్లు ప్లస్‌ ఉంటుందట. మరో పాత్ర కుర్రాడిలా కనిపించబోతున్నాడట. త్వరలో వృద్ధుడి పాత్ర కోసం చరణ్‌కు మేకప్‌ లుక్‌ టెస్ట్‌ చేస్తారని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దు మణిగాక ఈ టెస్ట్‌ ఉంటుందట.

ఇక ఈ డబుల్‌ గెటప్‌, అందులోనూ తండ్రీకొడుకుల పాత్రలు చేసిన యువ హీరోలు చూసుకుంటే… చరణ్‌ నాలుగోవాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ప్రభాస్‌, ఎన్టీఆర్‌ మాత్రమే తండ్రీకొడుకులుగా కనిపించారు. ఇప్పుడు రామ్‌చరణ్‌ ఆ ఫీట్‌ చేయబోతున్నాడు. మరి చరణ్‌ను శంకర్‌ ఎలా చూపిస్తాడో తెలియాలంటే చాలా రోజులు ఆగాల్సిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Mega Powerstar Ram Charan
  • #Ram Charan
  • #Salman Khan
  • #shankar

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

14 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

14 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

15 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

17 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

17 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

15 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

16 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

17 hours ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version