Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ram Charan, Jr NTR: చనిపోయే వరకు తారక్ తోనే.. చరణ్ ఎమోషనల్!

Ram Charan, Jr NTR: చనిపోయే వరకు తారక్ తోనే.. చరణ్ ఎమోషనల్!

  • December 28, 2021 / 08:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Jr NTR: చనిపోయే వరకు తారక్ తోనే.. చరణ్ ఎమోషనల్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో త్రిబుల్ ఆర్ టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లో కూడా రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు.

ఇక చెన్నై లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ అభిమానులను టచ్ చేశాయి. రామ్ చరణ్ మాట్లాడుతూ.. ముందుగా మేము ఎక్కడికి వెళ్లినా కూడా మా వెంటే వస్తున్న అభిమానులకు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఎన్టీఆర్ సోదరులకు అభిమానులకు థాంక్స్. ఇక నా ప్రియమైన నన్‌బా.. నాకు తారక్‌ కు ఒక ఏడాది మాత్రమే ఏజ్ గ్యాప్. కానీ మెంటాలిటీలో మాత్రం అతడిది చిన్న పిల్లాడి మనస్తత్వం.

పర్సనాలిటీలో మాత్రం సింహంలా ఉంటుంది. అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక విధంగా అందరికీ థ్యాంక్స్ చెబుతాను కానీ తారక్‌కి మాత్రం అసలు చెప్పను. ఇక ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెబుతాను. ఎందుకంటే నాకు ఇంత మంచి బ్రదర్‌ను ఇచ్చాడు. తారక్‌కి థ్యాంక్స్ చెబితే ఈ రిలేషన్ ఇక్కడితోనే ఆగిపోద్దా? అని అనిపిస్తుంది. ఇక నాకు, తారక్ మధ్య ఏర్పడిన ఈ స్నేహాన్ని నేను చనిపోయే వరకు నా మనసులో పెట్టుకుంటాను… అని రామ్ చరణ్ చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చాడు.

ఇక దర్శకుడు రాజమౌళి తన జీవితంలో ఒక మర్చిపోలేని మగధీర లాంటి విజయాన్ని అంధించి నా సినీ కెరీర్ కు ఒక మంచి బాట వేశారని చెప్పాడు. ఇక సినిమా నిర్మాత డివివి.దానయ్యకు సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అంటూ తమిళ్ లో సినిమాను విడుదల చేస్తున్న వారికి కూడా సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని రామ్ చరణ్ తెలియజేశారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

17 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

18 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

19 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

19 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

20 hours ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

6 hours ago
Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

7 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

13 hours ago
Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version