Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్ ట్వీట్.. యంగ్ హీరోల సపోర్ట్ పవన్ కు ప్లస్ కానుందా?

Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్ ట్వీట్.. యంగ్ హీరోల సపోర్ట్ పవన్ కు ప్లస్ కానుందా?

  • May 8, 2024 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్ ట్వీట్.. యంగ్ హీరోల సపోర్ట్ పవన్ కు ప్లస్ కానుందా?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan)  సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు. పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అయితే జనసేన పార్టీ తరపున పవన్ (Pawan Kalyan) పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో పవన్ కు సపోర్ట్ గా చరణ్ ట్వీట్ చేయడం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చరణ్ సపోర్ట్ తో పొలిటికల్ లెక్కలు మారతాయని మెగా ఫ్యాన్స్ పవన్ కోసం మరింత కష్టపడతారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పవన్ గొప్పదనం చెబుతూ చిరంజీవి (Chiranjeevi)  షేర్ చేసిన వీడియోను రామ్ చరణ్ పంచుకోవడంతో పాటు “మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి” అంటూ పిలుపునిచ్చారు. మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరోలు సైతం వరుసగా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ ప్రజలకు మంచి చేస్తాడనే ఆలోచనతోనే వాళ్లు పవన్ కు మద్దతు ఇస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..లు.!
  • 2 వరుస సాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న లారెన్స్.. ఏం జరిగిందంటే?
  • 3 తప్పుడు ప్రచారంపై స్పందించిన స్టార్ హీరోయిన్‌.. ఏం చెప్పిందంటే?

ఏపీలో ఎన్నికలకు ఐదురోజుల సమయం ఉండగా ఇలాంటి కీలకమైన సమయంలో హీరోల మద్దతు లభించడం వల్ల పవన్ కు మెజారిటీ సైతం పెరుగుతుందని పలువురు విశ్లేషకులు చెబుతుండటం గమనార్హం. రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనే అవకాశం లేదు. చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్  (Game Changer) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ సినిమా మరీ ఆలస్యం అవుతుండటంపై అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఎక్కువ సంఖ్యలో భాషల్లో విడుదల కానుండగా మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఈ సినిమా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాను వేగంగా విడుదల చేస్తే ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి.

With #jsp # Andhra Pradesh election, 2024 pic.twitter.com/xiYRKgAi9t

— Ram Charan (@AlwaysRamCharan) May 7, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

6 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

9 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version