Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

  • April 14, 2026 / 01:24 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్‌ పేజీపై ప్రముఖ కథానాయకుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మెరిసిన విషయం తెలిసిందే. ఆ మ్యాగజైన్‌లో ఆయ కొన్ని ఆసక్తికర విశేషాలు షేర్‌ చేసుకున్నారు. తన మీద తండ్రి చిరంజీవి ప్రభావం, కుమార్తె క్లీంకార గురించి, తన కొత్త సినిమా ‘పెద్ది’ గురించి కూడా చెప్పారు. తండ్రి చిరంజీవి సూచనతో 17 ఏళ్ల వయసులోనే అయ్యప్ప దీక్ష తీసుకోవడం ప్రారంభించానని చరణ్‌ చెప్పారు. అది తన జీవితంలో క్రమశిక్షణను పెంచిందన్నారు.

Ram Charan

‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాతో వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు తనపై బాధ్యతను మరింత పెంచిందన్న చరణ్‌.. మనం సినిమాను మాత్రమే కాదు.. సంస్కృతిని కూడా ప్రపంచానికి చెబుతున్నామన్నారు. అందుకే ప్రతి షాట్‌లోనూ నిజాయతిగా నటించాల్సి ఉంటుందని తన ఆలోచనా విధానం గురించి చెప్పాడు. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పాడు. ఏడాదిన్నర నుండి ఈ సినిమా కోసం కఠోర శిక్షణ తీసుకుంటున్నామన్నాడు. బాలీవుడ్‌ సినిమాలు ‘సుల్తాన్’, ‘దంగల్’కు పనిచేసిన కోచ్ దగ్గర కుస్తీ నేర్చుకున్నట్లు చెప్పాడు.

అందరూ 50 గంటలు కష్టపడితే, నువ్వు 100 గంటలు కష్టపడు అని నాన్న చెప్పారు. ఆయన నేర్పిన సూత్రంతోనే ఇప్పుడు కెరీర్‌ను నిర్మించుకుంటున్నానని చెప్పాడు. క్లీంకార గురించి చెబుతూ.. తనను ఉపాసన అపురూపంగా చూసుకుంటుంది. ఆమె ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకారా తన దగ్గరకు వస్తుందని రామ్‌చరణ్‌ చెప్పి నవ్వేశారు.

ఇక చరణ్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘పెద్ది’ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల సినిమా వాయిదా వేశారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఒకట్రెండు రోజుల్లో కొత్త రిలీజ్‌ డేట్‌తో పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తారని సమాచారం. జూన్‌ నెలలో కానీ, మే ఆఖరున కానీ ఉండొచ్చు అని ఓ టాక్‌. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ కథానాయిక.

‘వారణాసి’ మరో లీక్‌.. ఇప్పుడు కూడా అఫీషియల్‌గా రిలీజ్‌ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Ram Charan

Also Read

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

related news

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

trending news

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

2 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

5 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

5 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

5 hours ago
Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago

latest news

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

20 mins ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

44 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

1 hour ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

3 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version