Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, Pawan Kalyan: రామ్ చరణ్ హడావిడిగా హైదరాబాద్ వచ్చింది బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసమే..

Ram Charan, Pawan Kalyan: రామ్ చరణ్ హడావిడిగా హైదరాబాద్ వచ్చింది బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసమే..

  • November 3, 2022 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Pawan Kalyan: రామ్ చరణ్ హడావిడిగా హైదరాబాద్ వచ్చింది బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసమే..

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. యాక్టర్‌గా ఆయన స్టార్‌డమ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఓ స్టార్‌గా లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేయాల్సింది పోయి.. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీళ్లు తుడవడానికి ‘జనసేన’ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. మిగతా పార్టీల వాళ్లు ఆయన పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేస్తుండగా.. ఇన్నాళ్లూ చాలా ఓపికపట్టి, మౌనంగా ఉన్నారు. ఇటీవల తన విశ్వరూపం చూపించారు.. తన గురించి తప్పుడు కూతలు కూస్తే చెప్పు తెగుద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ ఇంటి ముందు సోమవారం (నవంబర్ 2) రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ పర్సనల్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఇలా బౌన్సర్లతో గొడవ పడిన యువకులు ఏకంగా ఒకరిపై ఒకరు చేసుకునే స్థాయికి వెళ్లడంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకులను అరెస్టు చేశారు. దీనికిగల కారణాలతో పాటు పవన్‌కి ప్రాణ హాని ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి..

గుర్తు తెలియని కొందరు వ్యక్తులు పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తున్నారని, వైజాగ్ సంఘటన తర్వాత ఆయన మీద దాడికి, హత్యాయత్నానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుండడంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.. ఈ న్యూస్ తెలియగానే విదేశాల్లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసనతో కలిసి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చేశారు.. బాబాయ్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయించారట చరణ్.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ తర్వాత వెకేషన్‌కి వెళ్లిన చరణ్, బాబాయ్ గురించి వస్తున్న వార్తలు విని షాక్ అయ్యారట..

నాన్న తర్వాత బాబాయ్ అంటే చెర్రీకి ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆయన మీద ఈగ వాలినా ఊరుకోరు.. అలాంటిది.. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు తను దగ్గర లేకపోతే ఎలా?.. అందుకే బాబాయ్ కోసం బయలుదేరి వచ్చేశారు. స్వయంగా చరణే రంగంలోకి దిగి పవన్ ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయించారనే వార్తలు వైరల్‌గా మారాయి.. ‘‘చరణ్ బాబు వచ్చేశాడు.. ఇప్పుడు ఎవరొస్తారో రండి.. చూసుకుందాం’’ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #pawan
  • #pawan kalyan
  • #Ram Charan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

11 mins ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

8 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

10 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

4 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

5 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version