Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Ram Charan: ఈ గాసిప్స్‌ నిజమైతే ఎవరూ ఊహించని రామ్‌చరణ్‌ని చూస్తామ్‌!

Ram Charan: ఈ గాసిప్స్‌ నిజమైతే ఎవరూ ఊహించని రామ్‌చరణ్‌ని చూస్తామ్‌!

  • February 13, 2025 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఈ గాసిప్స్‌ నిజమైతే ఎవరూ ఊహించని రామ్‌చరణ్‌ని చూస్తామ్‌!

సగటు కమర్షియల్‌ సినిమాలు చేసినప్పుడు రామ్‌చరణ్‌కు (Ram Charan) సరైన విజయాలు రావడం చాలా అరుదు. ఆయన అదే కమర్షియల్‌ అంశాల మధ్యలో కాస్త ప్రయోగం చేసి సినిమా చేస్తే భారీ విజయం అందుకుంటారు. దానికి ఓ ఉదాహరణ ‘రంగస్థలం’ (Rangasthalam). ఈ సినిమాకు ముందు ఆ తర్వాత ఆయన రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమావైపు వచ్చి కొన్ని పరాజయాలు అందుకున్నారు. ఇప్పుడు మరోసారి ‘పెద్ది’ (వర్కింగ్‌ టైటిల్‌)తో (RC 16 Movie)  మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు.

Ram Charan

old film style for Ram Charan next

ఈ సినిమా తర్వాత కూడా రామ్‌చరణ్‌ వైవిధ్యానికే ఓటు వేయాలని చూస్తున్నారు. అందుకే వెంటనే సుకుమార్‌ సినిమాను ఫైనల్‌ చేసి లైన్‌లో పెట్టారు. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను కూడా ఆయన ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఈ మేరకు చరణ్‌ కొత్త కథలు వింటున్నారట. అలా ఇద్దరు యువ దర్శకుల కథలను దాదాపు ఓకే చెప్పారని, పూర్తి స్థాయిలో సిద్ధం చేయమన్నారు అని టాలీవుడ్‌ వర్గాల భోగట్టా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!

Is Ram Charan take that Decision (1)

గతేడాది బాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా ‘కిల్’. ఒక రాత్రి రైలులో జరిగే మారణకాండ ఆధారంగా నిఖిల్ నగేష్ భట్ తెరకెక్కించిన సినిమా అది. ఈ సినిమా ఇటు వసూళ్ల పరంగానూ, అటు ప్రశంసల పరంగానూ ఆయనకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఆయన ఇటీవల రామ్‌చరణ్‌ను సినిమా కథ ఒకటి వినిపించారు అని సమాచారం. ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో చరణ్‌ను ఆయన కలిశారు అని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు.

is Chiranjeevi buying shares in Delhi capitals2

మరోవైపు ఓ యువ తెలుగు దర్శకుడు కూడా చరణ్‌ను కలిశారు అని టాక్‌ నడుస్తోంది. నానితో (Nani) ‘హాయ్ నాన్న’ (Hi Nanna) వంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శౌర్యువ్  (Shouryuv).. రీసెంట్‌గా రామ్ చరణ్‌కు ఓ స్టోరీలైన్ చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ చూఛాయగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, కథను పూర్తిగా డెవలప్ చేసే పనిలో శౌర్యువ్‌ ఉన్నారని చెబుతున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్టులు ఉంటాయా? ఉంటే ఎప్పుడు అనేది చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Shouryuv

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

30 mins ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

1 hour ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

2 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

2 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

16 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

3 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

3 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

3 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

16 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version